Matthew · chapter 21 · verse 40
Matthew 21:40 in Telugu
కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుల నేమి చేయుననెను.
Kaabatti aa draakshatota yajamaanudu vachchinappudu aa kaapula nemi cheyunanenu.
Matthew 21:40 in English
- King James Version (KJV)
- When the lord therefore of the vineyard cometh, what will he do unto those husbandmen?
- World English Bible (WEB)
- When therefore the lord of the vineyard comes, what will he do to those farmers?”
- American Standard Version (ASV)
- When therefore the lord of the vineyard shall come, what will he do unto those husbandmen?
- Bible in Basic English (BBE)
- When, then, the lord of the vine-garden comes, what will he do to those workmen?
- Darby Translation (DBY)
- When therefore the lord of the vineyard comes, what shall he do to those husbandmen?
- Webster's Bible (WBS)
- When therefore the Lord of the vineyard cometh, what will he do to those husbandmen?
- Young's Literal Translation (YLT)
- whenever therefore the lord of the vineyard may come, what will he do to these husbandmen?'
Read in context
- 38అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందమురండని తమలో తాము చెప్పుకొని
- 39అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.
- 40కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుల నేమి చేయుననెను.
- 41అందుకు వారుఆ దుర్మార్గులను కఠిన ముగా సంహరించి, వాటివాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతరకాపులకు ఆ ద్రాక్షతోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి.
- 42మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువలేదా?
Cross references
- Mark 12:9 మార్కు 12:9కావున ఆ ద్రాక్షతోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి, ఆ కాపులను సంహరించి, యితరులకు ఆ ద్రాక్షతోట ఇచ్చును గదా. మరియు
- Hebrews 10:29 హెబ్రీయులకు 10:29ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?
- Luke 20:15–16 లూకా 20:15–16అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకనిరి.