Matthew · chapter 22 · verse 34
Matthew 22:34 in Telugu
ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరి సయ్యులు విని కూడివచ్చిరి.
Aayana saddookayyula noru mooyinchenani pari sayyulu vini koodivachchiri.
Matthew 22:34 in English
- King James Version (KJV)
- But when the Pharisees had heard that he had put the Sadducees to silence, they were gathered together.
- World English Bible (WEB)
- But the Pharisees, when they heard that he had silenced the Sadducees, gathered themselves together.
- American Standard Version (ASV)
- But the Pharisees, when they heard that he had put the Sadducees to silence, gathered themselves together.
- Bible in Basic English (BBE)
- But the Pharisees, hearing how the mouths of the Sadducees had been stopped, came together;
- Darby Translation (DBY)
- But the Pharisees, having heard that he had put the Sadducees to silence, were gathered together.
- Webster's Bible (WBS)
- But when the Pharisees had heard that he had put the Sadducees to silence, they were assembled about him.
- Young's Literal Translation (YLT)
- and the Pharisees, having heard that he did silence the Sadducees, were gathered together unto him;
Read in context
- 32ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను.
- 33జనులది విని ఆయన బోధ కాశ్చర్యపడిరి.
- 34ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరి సయ్యులు విని కూడివచ్చిరి.
- 35వారిలో ఒక ధర్మశాస్త్రో పదేశకుడు ఆయనను శోధించుచు
- 36బోధకుడా, ధర్మ శాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను.
Cross references
- Mark 12:28–31 మార్కు 12:28–31శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించిఆజ్ఞ లన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను
- Matthew 25:3–5 మత్తయి 25:3–5బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి. పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించు చుండిరి.