Matthew · chapter 23 · verse 17
Matthew 23:17 in Telugu
అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా?
Avivekulaaraa, andhulaaraa, edi goppadi? Bangaaramaa, bangaaramunu parishuddhaparachu devaalayamaa?
Matthew 23:17 in English
- King James Version (KJV)
- [Ye] fools and blind: for whether is greater, the gold, or the temple that sanctifieth the gold?
- World English Bible (WEB)
- You blind fools! For which is greater, the gold or the temple that sanctifies the gold?
- American Standard Version (ASV)
- Ye fools and blind: for which is greater, the gold, or the temple that hath sanctified the gold?
- Bible in Basic English (BBE)
- You foolish ones and blind: which is greater, the gold, or the Temple which makes the gold holy?
- Darby Translation (DBY)
- Fools and blind, for which is greater, the gold, or the temple which sanctifies the gold?
- Webster's Bible (WBS)
- [Ye] fools, and blind: for which is greater, the gold, or the temple that sanctifieth the gold?
- Young's Literal Translation (YLT)
- Fools and blind! for which [is] greater, the gold, or the sanctuary that is sanctifying the gold?
Read in context
- 15అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్ర మును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు.
- 16అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు.
- 17అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా?
- 18మరియుబలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని, దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టుకొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు.
- 19అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా?
Cross references
- Matthew 23:19 మత్తయి 23:19అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా?
- Numbers 16:38–39 సంఖ్యాకాండము 16:38–39పాపముచేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసికొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠిత మైనవి; అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి,
- Exodus 30:26–29 నిర్గమకాండము 30:26–29ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నిటిని దీప వృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతిపరి శుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతివస్తువు ప్రతిష్ఠితమగును.
- Psalm 94:8 కీర్తనలు 94:8జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు?