Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 23 · verse 26

Matthew 23:26 in Telugu

గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.

Gruddiparisayyudaa, ginneyu pallemunu velupala shuddhiyagunattugaa mundu vaatilopala shuddhicheyumu.

Matthew 23:26 in English

King James Version (KJV)
[Thou] blind Pharisee, cleanse first that [which is] within the cup and platter, that the outside of them may be clean also.
World English Bible (WEB)
You blind Pharisee, first clean the inside of the cup and of the platter, that its outside may become clean also.
American Standard Version (ASV)
Thou blind Pharisee, cleanse first the inside of the cup and of the platter, that the outside thereof may become clean also.
Bible in Basic English (BBE)
You blind Pharisee, first make clean the inside of the cup and of the plate, so that the outside may become equally clean.
Darby Translation (DBY)
Blind Pharisee, make clean first the inside of the cup and of the dish, that their outside also may become clean.
Webster's Bible (WBS)
[Thou] blind Pharisee, cleanse first that [which is] within the cup and platter, that the outside of them may be clean also.
Young's Literal Translation (YLT)
'Blind Pharisee! cleanse first the inside of the cup and the plate, that the outside of them also may become clean.

Read in context

  1. 24అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండు నట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే.
  2. 25అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయు దురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వము తోను నిండియున్నవి.
  3. 26గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.
  4. 27అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలి యున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి.
  5. 28ఆలాగే మీరు వెలుపల మనుష్యు లకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు.
Read all of Matthew 23

Cross references

Matthew 23:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.