Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 23 · verse 28

Matthew 23:28 in Telugu

ఆలాగే మీరు వెలుపల మనుష్యు లకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు.

Aalaage meeru velupala manushyu laku neetimantulugaa nagapaduchunnaaru gaani, lopala veshadhaaranatonu akramamutonu nindi yunnaaru.

Matthew 23:28 in English

King James Version (KJV)
Even so ye also outwardly appear righteous unto men, but within ye are full of hypocrisy and iniquity.
World English Bible (WEB)
Even so you also outwardly appear righteous to men, but inwardly you are full of hypocrisy and iniquity.
American Standard Version (ASV)
Even so ye also outwardly appear righteous unto men, but inwardly ye are full of hypocrisy and iniquity.
Bible in Basic English (BBE)
Even so you seem to men to be full of righteousness, but inside you are all false and full of wrongdoing.
Darby Translation (DBY)
Thus also ye, outwardly ye appear righteous to men, but within are full of hypocrisy and lawlessness.
Webster's Bible (WBS)
Thus ye also outwardly appear righteous to men, but within ye are full of hypocrisy and iniquity.
Young's Literal Translation (YLT)
so also ye outwardly indeed do appear to men righteous, and within ye are full of hypocrisy and lawlessness.

Read in context

  1. 26గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.
  2. 27అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలి యున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి.
  3. 28ఆలాగే మీరు వెలుపల మనుష్యు లకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు.
  4. 29అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతి మంతుల గోరీలను శృంగారించుచు
  5. 30మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు.
Read all of Matthew 23

Cross references

Matthew 23:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.