Matthew · chapter 23 · verse 30
Matthew 23:30 in Telugu
మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు.
Manamu mana pitarula dinamulalo undinayedala pravaktala marana vishayamulo vaarito paalivaaramai yundaka podumani cheppukonduru.
Matthew 23:30 in English
- King James Version (KJV)
- And say, If we had been in the days of our fathers, we would not have been partakers with them in the blood of the prophets.
- World English Bible (WEB)
- and say, ‘If we had lived in the days of our fathers, we wouldn’t have been partakers with them in the blood of the prophets.’
- American Standard Version (ASV)
- and say, If we had been in the days of our fathers, we should not have been partakers with them in the blood of the prophets.
- Bible in Basic English (BBE)
- If we had been living in the days of our fathers, we would not have taken part with them in the blood of the prophets.
- Darby Translation (DBY)
- and ye say, If we had been in the days of our fathers we would not have been partakers with them in the blood of the prophets.
- Webster's Bible (WBS)
- And say, If we had been in the days of our fathers, we would not have been partakers with them in the blood of the prophets.
- Young's Literal Translation (YLT)
- and say, If we had been in the days of our fathers, we would not have been partakers with them in the blood of the prophets.
Read in context
- 28ఆలాగే మీరు వెలుపల మనుష్యు లకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు.
- 29అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతి మంతుల గోరీలను శృంగారించుచు
- 30మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు.
- 31అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులై యున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు.
- 32మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి.
Cross references
- Matthew 21:35–36 మత్తయి 21:35–36ఆ కాపులు అతని దాసులను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరి యొకనిమీద రాళ్లు రువ్విరి. మరల అతడు మునుపటి కంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి.
- Matthew 23:34–35 మత్తయి 23:34–35అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతొ కొట్టి, పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతు డైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవా లయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతి మంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.
- Jeremiah 2:30 యిర్మీయా 2:30నేను మీ పిల్లలను హతముచేయుట వ్యర్థమే; వారు శిక్షకు లోబడరు; నాశనవాంఛగల సింహమువలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించు చున్నది.
- 2 Chronicles 36:15 2 దినవృత్తాంతములు 36:15వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన