Matthew · chapter 24 · verse 51
Matthew 24:51 in Telugu
అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.
Akkada edpunu pandlu korukutayu nundunu.
Matthew 24:51 in English
- King James Version (KJV)
- And shall cut him asunder, and appoint [him] his portion with the hypocrites: there shall be weeping and gnashing of teeth.
- World English Bible (WEB)
- and will cut him in pieces and appoint his portion with the hypocrites. That is where the weeping and grinding of teeth will be.
- American Standard Version (ASV)
- and shall cut him asunder, and appoint his portion with the hypocrites: there shall be the weeping and the gnashing of teeth.
- Bible in Basic English (BBE)
- And will have him cut in two, and will give him a part in the fate of the false ones: there will be weeping and cries of sorrow.
- Darby Translation (DBY)
- and shall cut him in two and appoint his portion with the hypocrites: there shall be the weeping and the gnashing of teeth.
- Webster's Bible (WBS)
- And will cut him asunder, and appoint [him] his portion with the hypocrites: there shall be weeping and gnashing of teeth.
- Young's Literal Translation (YLT)
- and will cut him off, and his portion with the hypocrites will appoint; there shall be the weeping and the gnashing of the teeth.
Read in context
- 49తనతోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె
- 50ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియమించును.
- 51అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.
Cross references
- Matthew 8:12 మత్తయి 8:12రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
- Luke 12:46 లూకా 12:46వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి, అపనమ్మకస్థులతో వానికి పాలు నియమించును.
- Matthew 22:13 మత్తయి 22:13అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను.
- Isaiah 33:14 యెషయా 33:14సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్నవాటితో నివసించును?
- Job 20:29 యోబు 20:29ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించుభాగము దేవునివలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.
- Matthew 25:30 మత్తయి 25:30మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.
- Luke 13:28 లూకా 13:28అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు.