Matthew · chapter 24 · verse 50
Matthew 24:50 in Telugu
ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియమించును.
Aa daasudu kanipettani dinamulonu vaadanukonani gadiyalonu vaani yajamaanudu vachchi, vaanini narikinchi veshadhaarulato kooda vaaniki paalu niyaminchunu.
Matthew 24:50 in English
- King James Version (KJV)
- The lord of that servant shall come in a day when he looketh not for [him], and in an hour that he is not aware of,
- World English Bible (WEB)
- the lord of that servant will come in a day when he doesn’t expect it and in an hour when he doesn’t know it,
- American Standard Version (ASV)
- the lord of that servant shall come in a day when he expecteth not, and in an hour when he knoweth not,
- Bible in Basic English (BBE)
- The lord of that servant will come in a day when he is not looking for him, and in an hour of which he has no knowledge,
- Darby Translation (DBY)
- the lord of that bondman shall come in a day when he does not expect it, and in an hour he knows not of,
- Webster's Bible (WBS)
- The Lord of that servant will come in a day when he looketh not for [him] , and in an hour that he is not aware of,
- Young's Literal Translation (YLT)
- the lord of that servant will arrive in a day when he doth not expect, and in an hour of which he doth not know,
Read in context
- 48అయితే దుష్టుడైన యొక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని
- 49తనతోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె
- 50ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియమించును.
- 51అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.
Cross references
- 1 Thessalonians 5:2–3 1 థెస్సలొనీకయులకు 5:2–3రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొను చుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు
- Revelation 3:3 ప్రకటన 3:3నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.
- Matthew 24:42–44 మత్తయి 24:42–44కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండిన యెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.
- Proverbs 29:1 సామెతలు 29:1ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.