Matthew · chapter 25 · verse 15
Matthew 25:15 in Telugu
అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను.
Atadu okaniki ayidu talaantulanu okaniki rendu, okaniki okatiyu evani saamarthyamu choppuna vaanikichchi, ventane deshaantaramu poyenu.
Matthew 25:15 in English
- King James Version (KJV)
- And unto one he gave five talents, to another two, and to another one; to every man according to his several ability; and straightway took his journey.
- World English Bible (WEB)
- To one he gave five talents, to another two, to another one, to each according to his own ability. Then he went on his journey.
- American Standard Version (ASV)
- And unto one he gave five talents, to another two, to another one; to each according to his several ability; and he went on his journey.
- Bible in Basic English (BBE)
- And to one he gave five talents, to another two, to another one; to everyone as he was able; and he went on his journey.
- Darby Translation (DBY)
- And to one he gave five talents, to another two, and to another one; to each according to his particular ability, and immediately went away out of the country.
- Webster's Bible (WBS)
- And to one he gave five talents, to another two, and to another one; to every man according to his several ability; and forthwith took his journey.
- Young's Literal Translation (YLT)
- and to one he gave five talents, and to another two, and to another one, to each according to his several ability, went abroad immediately.
Read in context
- 13ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.
- 14(పరలోకరాజ్యము) ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్ప గించినట్లుండును.
- 15అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను.
- 16అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపా దించెను.
- 17ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను.
Cross references
- Matthew 18:24 మత్తయి 18:24అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను.
- Luke 19:13–14 లూకా 19:13–14తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మినాల నిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించిఇతడు మమ్ము నేలుట మా కిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి.
- Luke 12:48 లూకా 12:48అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్య బడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు.