Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 25 · verse 7

Matthew 25:7 in Telugu

అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని

Appudu aa kanyakalandaru lechi tama diviteelanu chakkaparachiri gaani

Matthew 25:7 in English

King James Version (KJV)
Then all those virgins arose, and trimmed their lamps.
World English Bible (WEB)
Then all those virgins arose, and trimmed their lamps.
American Standard Version (ASV)
Then all those virgins arose, and trimmed their lamps.
Bible in Basic English (BBE)
Then all those virgins got up, and made ready their lights.
Darby Translation (DBY)
Then all those virgins arose and trimmed their torches.
Webster's Bible (WBS)
Then all those virgins arose, and trimmed their lamps.
Young's Literal Translation (YLT)
'Then rose all those virgins, and trimmed their lamps,

Read in context

  1. 5పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించు చుండిరి.
  2. 6అర్ధరాత్రివేళ ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను.
  3. 7అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని
  4. 8బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి.
  5. 9అందుకు బుద్ధిగల కన్యకలుమాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి.
Read all of Matthew 25

Cross references

Matthew 25:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.