Matthew · chapter 26 · verse 34
Matthew 26:34 in Telugu
యేసు అతని చూచిఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
Yesu atani choochiee raatri kodi kooyaka munupe neevu nannu eruganani mummaaru cheppedavani neeto nishchayamugaa cheppuchunnaananenu.
Matthew 26:34 in English
- King James Version (KJV)
- Jesus said unto him, Verily I say unto thee, That this night, before the cock crow, thou shalt deny me thrice.
- World English Bible (WEB)
- Jesus said to him, “Most certainly I tell you that tonight, before the rooster crows, you will deny me three times.”
- American Standard Version (ASV)
- Jesus said unto him, Verily I say unto thee, that this night, before the cock crow, thou shalt deny me thrice.
- Bible in Basic English (BBE)
- Jesus said to him, Truly I say to you that this night, before the hour of the cock's cry, you will say three times that you have no knowledge of me.
- Darby Translation (DBY)
- Jesus said to him, Verily I say to thee, that during this night, before [the] cock shall crow, thou shalt deny me thrice.
- Webster's Bible (WBS)
- Jesus said to him, Verily I say to thee, that this night, before the cock shall crow, thou wilt deny me thrice.
- Young's Literal Translation (YLT)
- Jesus said to him, 'Verily I say to thee, that, this night, before cock-crowing, thrice thou wilt deny me.'
Read in context
- 32నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయకు వెళ్లెద ననెను.
- 33అందుకు పేతురునీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా
- 34యేసు అతని చూచిఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
- 35పేతురాయనను చూచినేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగ నని చెప్పననెను; అదేప్రకారము శిష్యులందరు అనిరి.
- 36అంతట యేసు వారితోకూడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చినేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి
Cross references
- John 13:38 యోహాను 13:38యేసునా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
- Luke 22:34 లూకా 22:34ఆయనపేతురూ, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు, నేడు కోడికూయదని నీతో చెప్పుచున్నాననెను.
- Matthew 26:75 మత్తయి 26:75కనుకకోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప పడి యేడ్చెను.
- Mark 14:30–31 మార్కు 14:30–31యేసు అతని చూచినేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా ననెను. అతడు మరి ఖండితముగానేను నీతో కూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను. అట్లు వారందరుననిరి.