Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 26 · verse 41

Matthew 26:41 in Telugu

మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీన మని పేతురుతో చెప్పి

Meeru shodhanalo praveshinchakundunatlu melakuvagaa undi praarthanacheyudi; aatma siddhame gaani shareeramu balaheena mani peturuto cheppi

Matthew 26:41 in English

King James Version (KJV)
Watch and pray, that ye enter not into temptation: the spirit indeed [is] willing, but the flesh [is] weak.
World English Bible (WEB)
Watch and pray, that you don’t enter into temptation. The spirit indeed is willing, but the flesh is weak.”
American Standard Version (ASV)
Watch and pray, that ye enter not into temptation: the spirit indeed is willing, but the flesh is weak.
Bible in Basic English (BBE)
Keep watch with prayer, so that you may not be put to the test: the spirit truly is ready, but the flesh is feeble.
Darby Translation (DBY)
Watch and pray, that ye enter not into temptation: the spirit indeed [is] ready, but the flesh weak.
Webster's Bible (WBS)
Watch and pray, that ye enter not into temptation: the spirit indeed [is] willing, but the flesh [is] weak.
Young's Literal Translation (YLT)
watch, and pray, that ye may not enter into temptation: the spirit indeed is forward, but the flesh weak.'

Read in context

  1. 39కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.
  2. 40ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచిఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా?
  3. 41మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీన మని పేతురుతో చెప్పి
  4. 42మరల రెండవమారు వెళ్లినా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగి పోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థించి
  5. 43తిరిగి వచ్చి, వారు మరల నిద్రించుట చూచెను; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను.
Read all of Matthew 26

Cross references

Matthew 26:41 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.