Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 26 · verse 54

Matthew 26:54 in Telugu

నేను వేడుకొనిన యెడల ఈలాగు జరుగ వలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను.

Nenu vedukonina yedala eelaagu jaruga valenanu lekhanamu elaagu neraverunani atanito cheppenu.

Matthew 26:54 in English

King James Version (KJV)
But how then shall the scriptures be fulfilled, that thus it must be?
World English Bible (WEB)
How then would the Scriptures be fulfilled that it must be so?”
American Standard Version (ASV)
How then should the scriptures be fulfilled, that thus it must be?
Bible in Basic English (BBE)
But how then would the Writings come true, which say that so it has to be?
Darby Translation (DBY)
How then should the scriptures be fulfilled that thus it must be?
Webster's Bible (WBS)
But how then shall the scriptures be fulfilled, that thus it must be?
Young's Literal Translation (YLT)
how then may the Writings be fulfilled, that thus it behoveth to happen?'

Read in context

  1. 52యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.
  2. 53ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొను చున్నావా?
  3. 54నేను వేడుకొనిన యెడల ఈలాగు జరుగ వలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను.
  4. 55ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచిబందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు.
  5. 56అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి.
Read all of Matthew 26

Cross references

Matthew 26:54 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.