Matthew · chapter 28 · verse 8
Matthew 28:8 in Telugu
వారు భయముతోను మహా ఆనందముతోను సమాధియొద్దనుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా
Vaaru bhayamutonu mahaa aanandamutonu samaadhiyoddanundi tvaragaa velli aayana shishyulaku aa vartamaanamu telupa parugettuchundagaa
Matthew 28:8 in English
- King James Version (KJV)
- And they departed quickly from the sepulchre with fear and great joy; and did run to bring his disciples word.
- World English Bible (WEB)
- They departed quickly from the tomb with fear and great joy, and ran to bring his disciples word.
- American Standard Version (ASV)
- And they departed quickly from the tomb with fear and great joy, and ran to bring his disciples word.
- Bible in Basic English (BBE)
- And they went away quickly, with fear and great joy, to give his disciples the news.
- Darby Translation (DBY)
- And going out quickly from the tomb with fear and great joy, they ran to bring his disciples word.
- Webster's Bible (WBS)
- And they departed quickly from the sepulcher, with fear and great joy; and ran to bring word to his disciples.
- Young's Literal Translation (YLT)
- And having gone forth quickly from the tomb, with fear and great joy, they ran to tell to his disciples;
Read in context
- 6ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి
- 7త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను.
- 8వారు భయముతోను మహా ఆనందముతోను సమాధియొద్దనుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా
- 9యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా
- 10యేసు భయపడకుడి; మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను.
Cross references
- Psalm 2:11 కీర్తనలు 2:11భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి.
- Mark 16:8 మార్కు 16:8వారు బయటకు వచ్చి, విస్మయము నొంది వణకుచు సమాధియొద్దనుండి పారిపోయిరి; వారు భయపడినందున ఎవనితో ఏమియు చెప్ప లేదు.
- Luke 24:36–41 లూకా 24:36–41వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి - మీకు సమాధానమవుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి. అప్పుడాయనమీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృద యములలో సందేహములు పుట్టనేల? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంస మును భూతమున కుండవని చెప్పి తన చేతులను పాదము లను వారికి చూపెను. అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయనఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను.
- John 16:20 యోహాను 16:20మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- John 16:22 యోహాను 16:22అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతొషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు.
- John 20:20–21 యోహాను 20:20–21ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసుమరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను.
- Ezra 3:12–13 ఎజ్రా 3:12–13మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయుల లోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు, ఇప్పుడు వేయబడిన యీ మందిరముయొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషముచేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో యేది దుఃఖశబ్దమో జనులు తెలిసికొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- departed · G1831ἐξέρχομαι exérchomai
- quickly · G5035ταχύ tachý
- from · G575ἀπό apó
- sepulchre · G3419μνημεῖον mnēmeîon
- with · G3326μετά metá
- fear · G5401φόβος phóbos
- and · G2532καί kaí
- great · G3173μέγας mégas
- joy · G5479χαρά chará
- run · G5143τρέχω tréchō
- bring · G518ἀπαγγέλλω apangéllō
- his · G846αὐτός autós
- disciples · G3101μαθητής mathētḗs
- word · G518ἀπαγγέλλω apangéllō