Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 4 · verse 19

Matthew 4:19 in Telugu

ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను;

Aayananaa vembadi randi, nenu mimmunu manushyulanu pattujaalarulanugaa chetunani vaarito cheppenu;

Matthew 4:19 in English

King James Version (KJV)
And he saith unto them, Follow me, and I will make you fishers of men.
World English Bible (WEB)
He said to them, “Come after me, and I will make you fishers for men.”
American Standard Version (ASV)
And he saith unto them, Come ye after me, and I will make you fishers of men.
Bible in Basic English (BBE)
And he said to them, Come after me, and I will make you fishers of men.
Darby Translation (DBY)
and he says to them, Come after me, and I will make you fishers of men.
Webster's Bible (WBS)
And he saith to them, Follow me, and I will make you fishers of men.
Young's Literal Translation (YLT)
and he saith to them, 'Come ye after me, and I will make you fishers of men,'

Read in context

  1. 17అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
  2. 18యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.
  3. 19ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను;
  4. 20వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
  5. 21ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను.
Read all of Matthew 4

Cross references

Original words (Greek)

Matthew 4:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.