Mark · chapter 1 · verse 17
Mark 1:17 in Telugu
యేసునా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను.
Yesunaa vembadi randi, nenu mimmunu manushyulanu pattu jaalarulanugaa chesedanani vaarito cheppenu.
Mark 1:17 in English
- King James Version (KJV)
- And Jesus said unto them, Come ye after me, and I will make you to become fishers of men.
- World English Bible (WEB)
- Jesus said to them, “Come after me, and I will make you into fishers for men.”
- American Standard Version (ASV)
- And Jesus said unto them, Come ye after me, and I will make you to become fishers of men.
- Bible in Basic English (BBE)
- And Jesus said to them, Come after me, and I will make you fishers of men.
- Darby Translation (DBY)
- And Jesus said to them, Come after me, and I will make you become fishers of men;
- Webster's Bible (WBS)
- And Jesus said to them, Come ye after me, and I will make you to become fishers of men.
- Young's Literal Translation (YLT)
- and Jesus said to them, 'Come ye after me, and I shall make you to become fishers of men;'
Read in context
- 15కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించి యున్నది;మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.
- 16ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.
- 17యేసునా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను.
- 18వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి.
- 19ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి.
Cross references
- Luke 5:10 లూకా 5:10ఆలాగున సీమోనుతో కూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయ మొందిరి). అందుకు యేసు భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను.
- Matthew 4:19–20 మత్తయి 4:19–20ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను; వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
- Acts 2:38–41 అపొస్తలుల కార్యములు 2:38–41పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.
- Ezekiel 47:10 యెహెజ్కేలు 47:10మరియు దానియొద్ద ఏన్గెదీ పట్టణము మొదలుకొని ఏనెగ్లా యీము పట్టణమువరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు; మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలును దానియందు బహు విస్తారముగా నుండును.