Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 4 · verse 22

Matthew 4:22 in Telugu

వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

Ventane vaaru tama donenu tama tandrini vidichipetti aayananu vembadinchiri.

Matthew 4:22 in English

King James Version (KJV)
And they immediately left the ship and their father, and followed him.
World English Bible (WEB)
They immediately left the boat and their father, and followed him.
American Standard Version (ASV)
And they straightway left the boat and their father, and followed him.
Bible in Basic English (BBE)
And they went straight from the boat and their father and came after him.
Darby Translation (DBY)
and they, having left the ship and their father, immediately followed him.
Webster's Bible (WBS)
And they immediately left the boat, and their father, and followed him.
Young's Literal Translation (YLT)
and they, immediately, having left the boat and their father, did follow him.

Read in context

  1. 20వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
  2. 21ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను.
  3. 22వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
  4. 23యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.
  5. 24ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.
Read all of Matthew 4

Cross references

Original words (Greek)

Matthew 4:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.