Matthew · chapter 6 · verse 17
Matthew 6:17 in Telugu
ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము.
Upavaasamu cheyuchunnattu manushyulaku kanabadavalenani kaaka, rahasyamandunna nee tandrike kanabadavalenani, neevu upavaasamu cheyunappudu nee tala antukoni, nee mukhamu kadugukonumu.
Matthew 6:17 in English
- King James Version (KJV)
- But thou, when thou fastest, anoint thine head, and wash thy face;
- World English Bible (WEB)
- But you, when you fast, anoint your head and wash your face,
- American Standard Version (ASV)
- But thou, when thou fastest, anoint thy head, and wash thy face;
- Bible in Basic English (BBE)
- But when you go without food, put oil on your head and make your face clean;
- Darby Translation (DBY)
- But thou, [when] fasting, anoint thy head and wash thy face,
- Webster's Bible (WBS)
- But thou, when thou fastest, anoint thy head, and wash thy face;
- Young's Literal Translation (YLT)
- 'But thou, fasting, anoint thy head, and wash thy face,
Read in context
- 15మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.
- 16మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయు చున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖము లను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
- 17ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము.
- 18అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.
- 19భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.
Cross references
- Ruth 3:3 రూతు 3:3నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్లుము; అతడు అన్నపానములు పుచ్చు కొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము.
- Ecclesiastes 9:8 ప్రసంగి 9:8ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువచేయకుము.
- Daniel 10:2–3 దానియేలు 10:2–3ఆ దినముల యందు దానియేలను నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. మూడు వారములు గడచువరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని; మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసికొనలేదు.
- 2 Samuel 12:20 2 సమూయేలు 12:20అప్పుడు దావీదు నేలనుండి లేచి స్నానముచేసి తైలము పూసికొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన యింటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి; అప్పుడు అతడు భోజనము చేసెను.
- 2 Samuel 14:2 2 సమూయేలు 14:2తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువ నంపించిఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి