Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 6 · verse 15

Matthew 6:15 in Telugu

మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.

Meeru manushyula aparaadhamulanu kshamimpaka poyinayedala mee tandriyu mee aparaadhamulanu kshamimpadu.

Matthew 6:15 in English

King James Version (KJV)
But if ye forgive not men their trespasses, neither will your Father forgive your trespasses.
World English Bible (WEB)
But if you don’t forgive men their trespasses, neither will your Father forgive your trespasses.
American Standard Version (ASV)
But if ye forgive not men their trespasses, neither will your Father forgive your trespasses.
Bible in Basic English (BBE)
But if you do not let men have forgiveness for their sins, you will not have forgiveness from your Father for your sins.
Darby Translation (DBY)
but if ye do not forgive men their offences, neither will your Father forgive your offences.
Webster's Bible (WBS)
But if ye forgive not men their trespasses, neither will your Father forgive your trespasses.
Young's Literal Translation (YLT)
but if ye may not forgive men their trespasses, neither will your Father forgive your trespasses.

Read in context

  1. 13మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.
  2. 14మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును
  3. 15మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.
  4. 16మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయు చున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖము లను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
  5. 17ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము.
Read all of Matthew 6

Cross references

Matthew 6:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.