Matthew · chapter 6 · verse 22
Matthew 6:22 in Telugu
దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును.
Dehamunaku deepamu kanne ganuka nee kannu tetagaa undinayedala nee dehamantayu velugu mayamaiyundunu.
Matthew 6:22 in English
- King James Version (KJV)
- The light of the body is the eye: if therefore thine eye be single, thy whole body shall be full of light.
- World English Bible (WEB)
- “The lamp of the body is the eye. If therefore your eye is sound, your whole body will be full of light.
- American Standard Version (ASV)
- The lamp of the body is the eye: if therefore thine eye be single, thy whole body shall be full of light.
- Bible in Basic English (BBE)
- The light of the body is the eye; if then your eye is true, all your body will be full of light.
- Darby Translation (DBY)
- The lamp of the body is the eye; if therefore thine eye be single, thy whole body will be light:
- Webster's Bible (WBS)
- The light of the body is the eye: if therefore thy eye be single, thy whole body will be full of light.
- Young's Literal Translation (YLT)
- 'The lamp of the body is the eye, if, therefore, thine eye may be perfect, all thy body shall be enlightened,
Read in context
- 20పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.
- 21నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.
- 22దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును.
- 23నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండిన యెడల ఆ చీకటి యెంతో గొప్పది.
- 24ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్ష ముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.
Cross references
- Luke 11:34–36 లూకా 11:34–36నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగు మయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును. కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియైయుండకుండ చూచు కొనుము. ఏ భాగమైనను చీకటికాక నీ దేహమంతయు వెలుగు మయమైతే, దీపము తన కాంతివలన నీకు వెలు గిచ్చునప్పుడు ఏలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగుమయమై యుండునని చెప్పెను.
- 2 Corinthians 11:3 2 కొరింథీయులకు 11:3సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడు చున్నాను.
- Colossians 3:22 కొలొస్సయులకు 3:22దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులై యుండుడి.