Matthew · chapter 8 · verse 34
Matthew 8:34 in Telugu
ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి.
Idigo aa pattanasthulandaru yesunu edurkonavachchi aayananu choochi tama praantamulanu vidichi pommani aayananu vedukoniri.
Matthew 8:34 in English
- King James Version (KJV)
- And, behold, the whole city came out to meet Jesus: and when they saw him, they besought [him] that he would depart out of their coasts.
- World English Bible (WEB)
- Behold, all the city came out to meet Jesus. When they saw him, they begged that he would depart from their borders.
- American Standard Version (ASV)
- And behold, all the city came out to meet Jesus: and when they saw him, they besought [him] that he would depart from their borders.
- Bible in Basic English (BBE)
- And all the town came out to Jesus; and seeing him they made request that he would go away from their part of the country.
- Darby Translation (DBY)
- And behold, the whole city went out to meet Jesus; and when they saw him, they begged [him] to go away out of their coasts.
- Webster's Bible (WBS)
- And behold, the whole city came out to meet Jesus: and when they saw him, they besought him that he would depart out of their borders.
- Young's Literal Translation (YLT)
- And lo, all the city came forth to meet Jesus, and having seen him, they called on [him] that he might depart from their borders.
Read in context
- 32ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందుల లోనికి పోయెను; ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను.
- 33వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి.
- 34ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి.
Cross references
- Acts 16:39 అపొస్తలుల కార్యములు 16:39వారిని బతిమాలుకొని వెలుపలికి తీసికొనిపోయి పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి.
- Luke 8:37–39 లూకా 8:37–39గెరసీనీయుల ప్రాంతములలోనుండు జనులందరు బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు, ఆయనతో కూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన - నీవు నీ యింటికి తిరిగి వెళ్లి, దేవుడు నీకెట్టి గొప్పకార్యములు చేసెనో తెలియ జేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను; వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్పకార్యములు చేసెనో ఆ పట్టణ మందంతటను ప్రకటించెను.
- Luke 5:8 లూకా 5:8సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడ నని చెప్పెను.
- Mark 5:17–18 మార్కు 5:17–18తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి. ఆయన దోనెయెక్కినప్పుడు, దయ్యములు పట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని
- Job 21:14 యోబు 21:14వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు.
- Job 22:17 యోబు 22:17ఆయన మంచి పదార్థములతో వారి యిండ్లను నింపినను
- 1 Kings 17:18 1 రాజులు 17:18ఆమె ఏలీయాతోదైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా
- Deuteronomy 5:25 ద్వితీయోపదేశకాండము 5:25కాబట్టి మేము చావనేల? ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును; మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినినయెడల చని పోదుము.
- Luke 8:28 లూకా 8:28వాడు యేసును చూచి, కేకలువేసి ఆయన యెదుట సాగిలపడియేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలువేసి చెప్పెను.
- Matthew 8:29 మత్తయి 8:29వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి.
- 1 Samuel 16:4 1 సమూయేలు 16:4సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవుచొప్పున బేత్లె హేమునకు వెళ్లెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడిసమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా
- 1 Kings 18:17 1 రాజులు 18:17అహాబు ఏలీయాను చూచిఇశ్రాయేలువారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా
Original words (Greek)
- And · G2532καί kaí
- behold · G2400ἰδού idoú
- whole · G3956πᾶς pâs
- city · G4172πόλις pólis
- out · G1831ἐξέρχομαι exérchomai
- to · G1519εἰς eis
- meet · G4877συνάντησις synántēsis
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- and · G2532καί kaí
- saw · G1492εἴδω eídō
- him · G846αὐτός autós
- besought · G3870παρακαλέω parakaléō
- that · G3704ὅπως hópōs
- depart · G3327μεταβαίνω metabaínō
- out · G575ἀπό apó
- of · G3725ὅριον hórion
- their · G846αὐτός autós
- coasts · G3725ὅριον hórion