Matthew · chapter 8 · verse 33
Matthew 8:33 in Telugu
వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి.
Vaatini mepuchunnavaaru paaripoyi pattanamuloniki velli jarigina kaaryamulanniyu dayyamulu pattinavaari sangatiyu telipiri.
Matthew 8:33 in English
- King James Version (KJV)
- And they that kept them fled, and went their ways into the city, and told every thing, and what was befallen to the possessed of the devils.
- World English Bible (WEB)
- Those who fed them fled and went away into the city and told everything, including what happened to those who were possessed with demons.
- American Standard Version (ASV)
- And they that fed them fled, and went away into the city, and told everything, and what was befallen to them that were possessed with demons.
- Bible in Basic English (BBE)
- And their keepers went in flight to the town and gave an account of everything, and of the men who had the evil spirits.
- Darby Translation (DBY)
- But they that fed them fled, and went away into the city and related everything, and what had happened as to those possessed by demons.
- Webster's Bible (WBS)
- And they that kept them, fled, and went into the city, and told every thing; and what had befallen to the possessed with demons.
- Young's Literal Translation (YLT)
- and those feeding did flee, and, having gone to the city, they declared all, and the matter of the demoniacs.
Read in context
- 31ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను.
- 32ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందుల లోనికి పోయెను; ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను.
- 33వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి.
- 34ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి.
Cross references
- Mark 5:14–16 మార్కు 5:14–16ఆ పందులు మేపుచున్నవారు పారి పోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించు కొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. జరిగినది చూచినవారు దయ్యములు పట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియ జేయగా
- Luke 8:34–36 లూకా 8:34–36మేపుచున్నవారు జరిగినదానిని చూచి, పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినదానిని చూడవెళ్లి, యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని, స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచినవారు దయ్యములు పట్టినవాడేలాగు స్వస్థతపొందెనో జనులకు తెలియజేయగా
- Acts 19:15–17 అపొస్తలుల కార్యములు 19:15–17అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా ఆ దయ్యముపట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదు లకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను.