Matthew · chapter 8 · verse 7
Matthew 8:7 in Telugu
యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా
Yesu nenu vachchi vaani svasthaparachedanani atanito cheppagaa
Matthew 8:7 in English
- King James Version (KJV)
- And Jesus saith unto him, I will come and heal him.
- World English Bible (WEB)
- Jesus said to him, “I will come and heal him.”
- American Standard Version (ASV)
- And he saith unto him, I will come and heal him.
- Bible in Basic English (BBE)
- And he said to him, I will come and make him well.
- Darby Translation (DBY)
- And Jesus says to him, I will come and heal him.
- Webster's Bible (WBS)
- And Jesus saith to him, I will come and heal him.
- Young's Literal Translation (YLT)
- and Jesus saith to him, 'I, having come, will heal him.'
Read in context
- 5ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి
- 6ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను.
- 7యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా
- 8ఆ శతాధిపతిప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.
- 9నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను.
Cross references
- Luke 7:6 లూకా 7:6కావున యేసు వారితో కూడ వెళ్లెను. ఆయన ఆ యింటిదగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచిమీ రాయనయొద్దకు వెళ్లిప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడనుకాను.
- Matthew 9:18–19 మత్తయి 9:18–19ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కినా కుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్లెను; ఆయన శిష్యులు కూడ వెళ్లిరి.
- Mark 5:23–24 మార్కు 5:23–24నా చిన్నకుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడ వెళ్లెను; బహు జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి.