Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 9 · verse 29

Matthew 9:29 in Telugu

వారునమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను.

Vaarunammuchunnaamu prabhuvaa ani aayanato cheppiri. Appudaayana vaari kannulu mutti mee nammikachoppuna meeku kalugugaaka ani cheppinantalo vaari kannulu teruvabadenu.

Matthew 9:29 in English

King James Version (KJV)
Then touched he their eyes, saying, According to your faith be it unto you.
World English Bible (WEB)
Then he touched their eyes, saying, “According to your faith be it done to you.”
American Standard Version (ASV)
Then touched he their eyes, saying, According to your faith be it done unto you.
Bible in Basic English (BBE)
Then he put his hand on their eyes, saying, As your faith is, let it be done to you.
Darby Translation (DBY)
Then he touched their eyes, saying, According to your faith, be it unto you.
Webster's Bible (WBS)
Then he touched their eyes, saying, According to your faith, be it to you.
Young's Literal Translation (YLT)
Then touched he their eyes, saying, 'According to your faith let it be to you,'

Read in context

  1. 27యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలువేసిరి.
  2. 28ఆయన యింట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయనయొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా
  3. 29వారునమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను.
  4. 30అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.
  5. 31అయినను వారు వెళ్లి ఆ దేశమంతట ఆయన కీర్తి ప్రచురముచేసిరి.
Read all of Matthew 9

Cross references

Original words (Greek)

Matthew 9:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.