Matthew · chapter 9 · verse 31
Matthew 9:31 in Telugu
అయినను వారు వెళ్లి ఆ దేశమంతట ఆయన కీర్తి ప్రచురముచేసిరి.
Ayinanu vaaru velli aa deshamantata aayana keerti prachuramuchesiri.
Matthew 9:31 in English
- King James Version (KJV)
- But they, when they were departed, spread abroad his fame in all that country.
- World English Bible (WEB)
- But they went out and spread abroad his fame in all that land.
- American Standard Version (ASV)
- But they went forth, and spread abroad his fame in all that land.
- Bible in Basic English (BBE)
- But they went out and gave news of him in all that land.
- Darby Translation (DBY)
- But they, when they were gone out, spread his name abroad in all that land.
- Webster's Bible (WBS)
- But they, when they had departed, spread abroad his fame in all that country.
- Young's Literal Translation (YLT)
- but they, having gone forth, did spread his fame in all that land.
Read in context
- 29వారునమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను.
- 30అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.
- 31అయినను వారు వెళ్లి ఆ దేశమంతట ఆయన కీర్తి ప్రచురముచేసిరి.
- 32యేసును ఆయన శిష్యులును వెళ్లుచుండగా కొందరు, దయ్యముపట్టిన యొక మూగవాని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
- 33దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగ వాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పుకొనిరి.
Cross references
- Mark 7:36 మార్కు 7:36అప్పుడాయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారి కాజ్ఞా పించెను; అయితే ఆయన చెప్పవద్దని వారి కాజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధిచేయుచు
- Matthew 9:26 మత్తయి 9:26ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను.
- Mark 1:44–45 మార్కు 1:44–45కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచు కొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుక లను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలుపల అరణ్యప్రదేశములలో నుండెను. నలుదిక్కులనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి.