Matthew · chapter 9 · verse 8
Matthew 9:8 in Telugu
జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.
Janulu adi choochi bhayapadi, manushyulakitti adhikaaramichchina devuni mahimaparachiri.
Matthew 9:8 in English
- King James Version (KJV)
- But when the multitudes saw [it], they marvelled, and glorified God, which had given such power unto men.
- World English Bible (WEB)
- But when the multitudes saw it, they marveled and glorified God, who had given such authority to men.
- American Standard Version (ASV)
- But when the multitudes saw it, they were afraid, and glorified God, who had given such authority unto men.
- Bible in Basic English (BBE)
- But when the people saw it they were full of fear, and gave glory to God who had given such authority to men.
- Darby Translation (DBY)
- But the crowds seeing [it], were in fear, and glorified God who gave such power to men.
- Webster's Bible (WBS)
- But when the multitude saw [it] , they marveled, and glorified God, who had given such power to men.
- Young's Literal Translation (YLT)
- and the multitudes having seen, wondered, and glorified God, who did give such power to men.
Read in context
- 6అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచినీవు లేచి నీ మంచ మెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా
- 7వాడు లేచి తన యింటికి వెళ్లెను.
- 8జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.
- 9యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచినన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను.
- 10ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి.
Cross references
- Luke 7:16 లూకా 7:16అందరు భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి.
- Matthew 15:31 మత్తయి 15:31మూగవారు మాటలాడు టయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూ హము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమ పరచిరి.
- Acts 4:21 అపొస్తలుల కార్యములు 4:21ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.
- Mark 2:12 మార్కు 2:12తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచి పోయెను గనుక, వారందరు విభ్రాంతినొందిమనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.
- Luke 17:15 లూకా 17:15వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి
- Luke 23:47 లూకా 23:47శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను.
- Luke 5:25–26 లూకా 5:25–26వెంటనే వాడు వారియెదుట లేచి, తాను పండుకొనియున్న మంచము ఎత్తి కొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను. అందరును విస్మయమొందినేడు గొప్ప వింతలు చూచితి మని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి.
- John 15:8 యోహాను 15:8మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు.
- Acts 11:18 అపొస్తలుల కార్యములు 11:18వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్య జనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసి యున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచిరి.
- Luke 13:13 లూకా 13:13ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను.
- Galatians 1:24 గలతీయులకు 1:24వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచిరి.
- Matthew 5:16 మత్తయి 5:16మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
Original words (Greek)
- But · G1161δέ dé
- when · G1492εἴδω eídō
- multitudes · G3793ὄχλος óchlos
- saw · G1492εἴδω eídō
- marvelled · G2296θαυμάζω thaumázō
- and · G2532καί kaí
- glorified · G1392δοξάζω doxázō
- God · G2316θεός theós
- given · G1325δίδωμι dídōmi
- such · G5108τοιοῦτος toioûtos
- power · G1849ἐξουσία exousía
- men · G444ἄνθρωπος ánthrōpos