Skip to content
ThuthiThuthiThuthi
Micah · chapter 1 · verse 10

Micah 1:10 in Telugu

గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు; అచ్చట ఎంత మాత్రమును ఏడ్వవద్దు; బేత్లెయప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని.

Gaatu pattanamulo deenini teliyajeppavaddu; achchata enta maatramunu edvavaddu; betleyapralo nenu dhoolilo padi porlitini.

Micah 1:10 in English

King James Version (KJV)
Declare ye [it] not at Gath, weep ye not at all: in the house of Aphrah roll thyself in the dust.
World English Bible (WEB)
Don’t tell it in Gath. Don’t weep at all. At Beth Ophrah I have rolled myself in the dust.
American Standard Version (ASV)
Tell it not in Gath, weep not at all: at Beth-le-aphrah have I rolled myself in the dust.
Bible in Basic English (BBE)
Give no word of it in Gath, let there be no weeping at all: at Beth-le-aphrah be rolling in the dust.
Darby Translation (DBY)
Tell it not in Gath, weep not at all; at Beth-le-aphrah roll thyself in the dust.
Webster's Bible (WBS)
Declare ye [it] not at Gath, weep ye not at all: in the house of Aphrah roll thyself in the dust.
Young's Literal Translation (YLT)
In Gath tell ye not — in Acco weep not, In Beth-Aphrah, in dust roll thyself.

Read in context

  1. 8దీని చూచి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను, ఏమియు లేకుండ దిగం బరినై నక్కలు అరచునట్లు అరచుచున్నాను. నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను.
  2. 9దానికి తగిలిన గాయములు మరణకరములు, అవి యూదాకు తగిలియున్నవి, నా జనుల గుమ్మములవరకు యెరూషలేము వరకు అవి వచ్చియున్నవి.
  3. 10గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు; అచ్చట ఎంత మాత్రమును ఏడ్వవద్దు; బేత్లెయప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని.
  4. 11షాఫీరు నివాసీ, దిగంబరివై అవమానమునొంది వెళ్లిపొమ్ము; జయ నానువారు బయలుదేరక నిలిచిరి, ప్రలాపము బేతేజెలులో మొదలుపెట్టి జరుగుచున్నది.
  5. 12మారోతువారు తాము పోగొట్టుకొనిన మేలునుబట్టి బాధ నొందుచున్నారు ఏల యనగా యెహోవా యొద్దనుండి కీడు దిగి యెరూషలేము పట్టణద్వారము మట్టుకువచ్చెను.
Read all of Micah 1

Cross references

Original words (Hebrew)

Micah 1:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.