Skip to content
ThuthiThuthiThuthi
Micah · chapter 4 · verse 11

Micah 4:11 in Telugu

మనము చూచుచుండగా సీయోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనులనేకులు నీమీదికి కూడివచ్చి యున్నారు.

Manamu choochuchundagaa seeyonu apavitraparachabadunu gaaka ani cheppukonuchu anyajanulanekulu neemeediki koodivachchi yunnaaru.

Micah 4:11 in English

King James Version (KJV)
Now also many nations are gathered against thee, that say, Let her be defiled, and let our eye look upon Zion.
World English Bible (WEB)
Now many nations have assembled against you, that say, “Let her be defiled, and let our eye gloat over Zion.”
American Standard Version (ASV)
And now many nations are assembled against thee, that say, Let her be defiled, and let our eye see [our desire] upon Zion.
Bible in Basic English (BBE)
And now a number of nations have come together against you, and they say, Let her be made unclean and let our eyes see the fate of Zion.
Darby Translation (DBY)
And now many nations are assembled against thee, that say, Let her be profaned, and let our eye look upon Zion.
Webster's Bible (WBS)
Now also many nations are gathered against thee, that say, Let her be defiled, and let our eye look upon Zion.
Young's Literal Translation (YLT)
And now, gathered against thee have been many nations, who are saying: 'Let her be defiled, and our eyes look on Zion.'

Read in context

  1. 9నీవెందుకు కేకలువేయు చున్నావు? నీకు రాజు లేకపోవుటచేతనే నీ ఆలోచన కర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా?
  2. 10సీయోను కుమారీ, ప్రమాతి స్త్రీవలెనే నీవు వేదనపడి ప్రసవించుము, నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురమువరకు నీవు వెళ్లుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలోనుండి నిన్ను విమోచించును.
  3. 11మనము చూచుచుండగా సీయోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనులనేకులు నీమీదికి కూడివచ్చి యున్నారు.
  4. 12కళ్లములో ఒకడు పనలు కూర్చునట్టు యెహోవా వారిని సమ కూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలిసికొన కున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు.
  5. 13సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగ ద్రొక్కు దువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతి ష్టించుదును.
Read all of Micah 4

Cross references

Original words (Hebrew)

Micah 4:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.