Nahum · chapter 3 · verse 12
Nahum 3:12 in Telugu
అయితే నీ కోటలన్నియు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లవలె ఉన్నవి; ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చినవానినోట పడును;
Ayite nee kotalanniyu akaalapu pandlu gala anjoorapu chetlavale unnavi; okadu vaatini kadilimpagaane pandlu tinavachchinavaaninota padunu;
Nahum 3:12 in English
- King James Version (KJV)
- All thy strong holds [shall be like] fig trees with the firstripe figs: if they be shaken, they shall even fall into the mouth of the eater.
- World English Bible (WEB)
- All your fortresses will be like fig trees with the first-ripe figs. If they are shaken, they fall into the mouth of the eater.
- American Standard Version (ASV)
- All thy fortresses shall be [like] fig-trees with the first-ripe figs: if they be shaken, they fall into the mouth of the eater.
- Bible in Basic English (BBE)
- All your walled places will be like fig-trees and your people like the first figs, falling at a shake into the mouth which is open for them.
- Darby Translation (DBY)
- All thy strongholds are [like] fig-trees with the first-ripe figs: if they be shaken, they even fall into the mouth of the eater.
- Webster's Bible (WBS)
- All thy strong holds [shall be like] fig-trees with the first ripe figs: if they be shaken, they shall even fall into the mouth of the eater.
- Young's Literal Translation (YLT)
- All thy fortresses [are] fig-trees with first-fruits, If they are shaken, They have fallen into the mouth of the eater.
Read in context
- 10అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగల యందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి, దాని ఘనులమీద చీట్లువేసి దాని ప్రధానుల నందరిని సంకెళ్లతో బంధించిరి.
- 11నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు.
- 12అయితే నీ కోటలన్నియు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లవలె ఉన్నవి; ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చినవానినోట పడును;
- 13నీ జనులు స్త్రీలవంటివారైరి, నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గవునుల యడ్డకఱ్ఱలు తీయబడియున్నవి, అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది.
- 14ముట్టడివేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము, నీ కోటలను బలపరచుము, జిగట మంటిలోనికి దిగి యిటుకల బురదను త్రొక్కుము, ఆవములను సిద్ధపరచుము.
Cross references
- Revelation 6:13 ప్రకటన 6:13పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీద రాలెను.
- Isaiah 28:4 యెషయా 28:4ఫలవంతమైన లోయ తలమీదనున్న వాడిపోవు పుష్పమువంటిదాని సుందరభూషణము వసంతకాలము రాకమునపు పండిన మొదటి అంజూరపు పండువలె అగును దాని కనుగొనువాడు దాని చూడగానే అది వాని చేతిలో పడినవెంటనే అది మింగివేయబడును.
- Habakkuk 1:10 హబక్కూకు 1:10రాజు లను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారముగల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మంటి దిబ్బవేసి వాటిని పట్టుకొందురు.