Nehemiah · chapter 10 · verse 2
Nehemiah 10:2 in Telugu
శెరాయా అజర్యా యిర్మీయా
Sheraayaa ajaryaa yirmeeyaa
Nehemiah 10:2 in English
- King James Version (KJV)
- Seraiah, Azariah, Jeremiah,
- World English Bible (WEB)
- Seraiah, Azariah, Jeremiah,
- American Standard Version (ASV)
- Seraiah, Azariah, Jeremiah,
- Bible in Basic English (BBE)
- Seraiah, Azariah, Jeremiah,
- Darby Translation (DBY)
- — Seraiah, Azariah, Jeremiah,
- Webster's Bible (WBS)
- Seraiah, Azariah, Jeremiah,
- Young's Literal Translation (YLT)
- Seraiah, Azariah, Jeremiah,
Read in context
- 1మేము ఒప్పుకొని చెప్పినదానినిబట్టి ఒక స్థిరమైన నిబంధన చేసికొని వ్రాయించుకొనగా, మా ప్రధానులును లేవీయులును యాజకులును దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసినవారెవరనగా, అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా సిద్కీయా
- 2శెరాయా అజర్యా యిర్మీయా
- 3పషూరు అమర్యా మల్కీయా
- 4హట్టూషు షెబన్యా మల్లూకు.
Cross references
- Nehemiah 3:23 నెహెమ్యా 3:23వారిని ఆనుకొని తమ యింటి కెదురుగా బెన్యామీను హష్షూబు అను వారు బాగుచేసిరి; వారిని ఆనుకొని తన యింటియొద్ద అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా బాగుచేసెను.
- Nehemiah 11:11 నెహెమ్యా 11:11శెరాయా దేవుని మందిరమునకు అధిపతియై యుండెను. ఇతడు మషుల్లాము సాదోకు మెరాయోతు అహీటూబులను పితరుల వరుసలో హిల్కీ యాకు పుట్టెను.
- Nehemiah 12:33–34 నెహెమ్యా 12:33–34మరియు అజర్యాయు ఎజ్రాయు మెషుల్లామును యూదాయు బెన్యామీనును షెమ యాయును యిర్మీయాయు అనువారు పోయిరి.
- Nehemiah 12:1 నెహెమ్యా 12:1షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడ వచ్చిన యాజకులును లేవీయులును వీరే. యేషూవ శెరాయా యిర్మీయా ఎజ్రా