Nehemiah · chapter 10 · verse 1
Nehemiah 10:1 in Telugu
మేము ఒప్పుకొని చెప్పినదానినిబట్టి ఒక స్థిరమైన నిబంధన చేసికొని వ్రాయించుకొనగా, మా ప్రధానులును లేవీయులును యాజకులును దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసినవారెవరనగా, అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా సిద్కీయా
Memu oppukoni cheppinadaaninibatti oka sthiramaina nibandhana chesikoni vraayinchukonagaa, maa pradhaanulunu leveeyulunu yaajakulunu daaniki mudralu vesiri. Daaniki mudralu vesinavaarevaranagaa, adhikaariyagu hakalyaa kumaarudaina nehemyaa sidkeeyaa
Nehemiah 10:1 in English
- King James Version (KJV)
- Now those that sealed [were], Nehemiah, the Tirshatha, the son of Hachaliah, and Zidkijah,
- World English Bible (WEB)
- Now those who sealed were: Nehemiah the governor, the son of Hacaliah, and Zedekiah,
- American Standard Version (ASV)
- Now those that sealed were: Nehemiah the governor, the son of Hacaliah, and Zedekiah,
- Bible in Basic English (BBE)
- Now those who put down their names were Nehemiah the Tirshatha, the son of Hacaliah, and Zedekiah,
- Darby Translation (DBY)
- And at the head of those that sealed were Nehemiah the Tirshatha, the son of Hachaliah, and Zedekiah.
- Webster's Bible (WBS)
- Now those that sealed [were] , Nehemiah, the Tirshatha, the son of Hachaliah, and Zidkijah,
- Young's Literal Translation (YLT)
- And over those sealed [are] Nehemiah the Tirshatha, son of Hachaliah, and Zidkijah,
Read in context
- 1మేము ఒప్పుకొని చెప్పినదానినిబట్టి ఒక స్థిరమైన నిబంధన చేసికొని వ్రాయించుకొనగా, మా ప్రధానులును లేవీయులును యాజకులును దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసినవారెవరనగా, అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా సిద్కీయా
- 2శెరాయా అజర్యా యిర్మీయా
- 3పషూరు అమర్యా మల్కీయా
Cross references
- Nehemiah 9:38 నెహెమ్యా 9:38వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరములమీదను మా పశువులమీదను అధికారము చూపు చున్నారు గనుక మాకు చాల శ్రమలు కలుగుచున్నవి.
- Nehemiah 8:9 నెహెమ్యా 8:9జనులందరు ధర్మశాస్త్రగ్రంథపు మాటలు విని యేడ్వ మొదలుపెట్టగా, అధికారియైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులునుమీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి.
- Nehemiah 1:1 నెహెమ్యా 1:1హకల్యా కుమారుడైన నెహెమ్యాయొక్క చర్యలు. ఇరువదియవ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా
- Ezra 2:63 ఎజ్రా 2:63మరియు పారసీకుల అధికారిఊరీమును తుమీ్మ మును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించెను.
- Nehemiah 7:70 నెహెమ్యా 7:70పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహా యము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను.