Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 10 · verse 32

Nehemiah 10:32 in Telugu

మరియు మన దేవుని మందిరపు సేవనిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చెదమని నిబంధన చేసికొంటిమి.

Mariyu mana devuni mandirapu sevanimittamu prati sanvatsaramu tulamu vendilo moodava vantu ichchedamani nibandhana chesikontimi.

Nehemiah 10:32 in English

King James Version (KJV)
Also we made ordinances for us, to charge ourselves yearly with the third part of a shekel for the service of the house of our God;
World English Bible (WEB)
Also we made ordinances for ourselves, to charge ourselves yearly with the third part of a shekel for the service of the house of our God:
American Standard Version (ASV)
Also we made ordinances for us, to charge ourselves yearly with the third part of a shekel for the service of the house of our God;
Bible in Basic English (BBE)
And we made rules for ourselves, taxing ourselves a third of a shekel every year for the upkeep of the house of our God;
Darby Translation (DBY)
And we made ordinances for us, to charge ourselves yearly with the third part of a shekel for the service of the house of our God,
Webster's Bible (WBS)
Also we made ordinances for us, to charge ourselves yearly with the third part of a shekel for the service of the house of our God;
Young's Literal Translation (YLT)
And we have appointed for ourselves commands, to put on ourselves the third of a shekel in a year, for the service of the house of our God,

Read in context

  1. 30మరియుమేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయువారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు
  2. 31దేశపు జనులు విశ్రాంతిదినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనేగాని అమ్ముటకు తెచ్చినయెడల విశ్రాంతి దినమునగాని పరిశుద్ధ దినములలోగాని వాటిని కొనకుందు మనియు, ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి.
  3. 32మరియు మన దేవుని మందిరపు సేవనిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చెదమని నిబంధన చేసికొంటిమి.
  4. 33సవరింపబడిన రొట్టెవిషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహన బలి విషయములోను, విశ్రాంతి దినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితము లైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయ శ్చిత్తము కలుగుటకైన పాపపరిహారార్థబలుల విషయములోను, మన దేవుని మందిరపు పనియంతటి విషయములోను, ఆలాగుననే నిర్ణయించుకొంటిమి.
  5. 34మరియు మా పితరుల యింటి మర్యాదప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణ యించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠముమీద దహింప జేయుటకు యాజకులలోను లేవీయులలోను జనుల లోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లువేసికొని నిర్ణయించుకొంటిమి.
Read all of Nehemiah 10

Cross references

Original words (Hebrew)

Nehemiah 10:32 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.