Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 11 · verse 23

Nehemiah 11:23 in Telugu

వారిని గూర్చిన విధి యేదనగా, గాయకులు వంతులప్రకారము ఒప్పందముమీద తమ పనిచేయవలెను, లేవీయులు రాజు యొక్క ఆజ్ఞనుబట్టి దినక్రమేణ జరుగు పనులు చూడవలెను.

Vaarini goorchina vidhi yedanagaa, gaayakulu vantulaprakaaramu oppandamumeeda tama panicheyavalenu, leveeyulu raaju yokka aajnyanubatti dinakramena jarugu panulu choodavalenu.

Nehemiah 11:23 in English

King James Version (KJV)
For [it was] the king’s commandment concerning them, that a certain portion should be for the singers, due for every day.
World English Bible (WEB)
For there was a commandment from the king concerning them, and a settled provision for the singers, as every day required.
American Standard Version (ASV)
For there was a commandment from the king concerning them, and a settled provision for the singers, as every day required.
Bible in Basic English (BBE)
For there was an order from the king about them and a regular amount for the music-makers, for their needs day by day.
Darby Translation (DBY)
For it was the king's commandment concerning them, and there was a settled portion for the singers, due for each day.
Webster's Bible (WBS)
For [it was] the king's commandment concerning them, that a certain portion should be for the singers, due for every day.
Young's Literal Translation (YLT)
for the command of the king [is] upon them, and support [is] for the singers, a matter of a day in its day.

Read in context

  1. 21నెతీనీయులు ఓపెలులో నివసించిరి. జీహాయు గిష్పాయును నెతీనీయులకు ప్రధానులు.
  2. 22యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు; ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరముయొక్క పనిమీద అధికారులు
  3. 23వారిని గూర్చిన విధి యేదనగా, గాయకులు వంతులప్రకారము ఒప్పందముమీద తమ పనిచేయవలెను, లేవీయులు రాజు యొక్క ఆజ్ఞనుబట్టి దినక్రమేణ జరుగు పనులు చూడవలెను.
  4. 24మరియు యూదాదేశస్థుడగు జెరహు వంశస్థుడైన మెషేజ బెయేలు కుమారుడగు పెతహయా జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను.
  5. 25వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను యెకబ్సెయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను
Read all of Nehemiah 11

Cross references

Original words (Hebrew)

Nehemiah 11:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.