Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 13 · verse 20

Nehemiah 13:20 in Telugu

వర్తకులును నానావిధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు యెరూష లేము అవతల బసచేసికొనగా

Vartakulunu naanaavidhamulaina vastuvulanu ammuvaarunu okati rendu maarulu yeroosha lemu avatala basachesikonagaa

Nehemiah 13:20 in English

King James Version (KJV)
So the merchants and sellers of all kind of ware lodged without Jerusalem once or twice.
World English Bible (WEB)
So the merchants and sellers of all kinds of wares camped outside of Jerusalem once or twice.
American Standard Version (ASV)
So the merchants and sellers of all kind of wares lodged without Jerusalem once or twice.
Bible in Basic English (BBE)
So the traders in all sorts of goods took their night's rest outside Jerusalem once or twice.
Darby Translation (DBY)
And the dealers and sellers of all kind of ware passed the night without Jerusalem once or twice.
Webster's Bible (WBS)
So the merchants and sellers of all kind of wares lodged without Jerusalem once or twice.
Young's Literal Translation (YLT)
And they lodge — the merchants and sellers of all ware — at the outside of Jerusalem, once or twice,

Read in context

  1. 18మీ పితరులును ఇట్లు చేసి దేవునియొద్దనుండి మనమీదికిని యీ పట్టణ స్థులమీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయులమీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని.
  2. 19మరియు విశ్రాంతిదినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతిదినము గడచువరకు వాటిని తియ్యకూడదనియు నేనాజ్ఞాపించితిని మరియు విశ్రాంతిదినమున ఏ బరువైనను లోపలికి రాకుండ గుమ్మములయొద్ద నా పనివారిలో కొందరిని కావలి యుంచితిని.
  3. 20వర్తకులును నానావిధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు యెరూష లేము అవతల బసచేసికొనగా
  4. 21నేను వారిని గద్దించి వారితో ఇట్లంటినిమీరు గోడచాటున ఎందుకు బసచేసి కొంటిరి? మీరు ఇంకొకసారి ఈలాగు చేసినయెడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని; అప్పటినుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు.
  5. 22అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయు లకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, యిందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము.
Read all of Nehemiah 13

Original words (Hebrew)

Nehemiah 13:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.