Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 2 · verse 4

Nehemiah 2:4 in Telugu

అప్పుడు రాజుఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి

Appudu raajuemi kaavalasi neevu manavi cheyuchunnaavani nannadugagaa, nenu aakaashamandali devuniki praarthana chesi

Nehemiah 2:4 in English

King James Version (KJV)
Then the king said unto me, For what dost thou make request? So I prayed to the God of heaven.
World English Bible (WEB)
Then the king said to me, “What is your request?” So I prayed to the God of heaven.
American Standard Version (ASV)
Then the king said unto me, For what dost thou make request? So I prayed to the God of heaven.
Bible in Basic English (BBE)
Then the king said to me, What is your desire? So I made prayer to the God of heaven.
Darby Translation (DBY)
And the king said to me, For what dost thou make request? So I prayed to the God of the heavens.
Webster's Bible (WBS)
Then the king said to me, For what dost thou make request? So I prayed to the God of heaven.
Young's Literal Translation (YLT)
And the king saith to me, 'For what art thou seeking?' and I pray unto the God of the heavens,

Read in context

  1. 2కాగా రాజునీకు వ్యాధిలేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయదుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా
  2. 3నేను మిగుల భయపడిరాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడి యుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని.
  3. 4అప్పుడు రాజుఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి
  4. 5రాజుతోనీ సముఖమందు నేను దయపొందినయెడల, నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని.
  5. 6అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చునియుండగానీ ప్రయాణము ఎన్నిదినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చెదవని అడిగెను. నేను ఇంత కాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయెను.
Read all of Nehemiah 2

Cross references

Original words (Hebrew)

Nehemiah 2:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.