Nehemiah · chapter 3 · verse 13
Nehemiah 3:13 in Telugu
లోయద్వారమును హానూనును జానోహ కాపురస్థులును బాగుచేసి కట్టినతరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంటద్వారమువరకుండు గోడ వెయ్యిమూరల దనుక వారుకట్టిరి.
Loyadvaaramunu haanoonunu jaanoha kaapurasthulunu baaguchesi kattinataruvaata daaniki talupulanu taalamulanu gadiyalanu amarchiri. Idiyugaaka pentadvaaramuvarakundu goda veyyimoorala danuka vaarukattiri.
Nehemiah 3:13 in English
- King James Version (KJV)
- The valley gate repaired Hanun, and the inhabitants of Zanoah; they built it, and set up the doors thereof, the locks thereof, and the bars thereof, and a thousand cubits on the wall unto the dung gate.
- World English Bible (WEB)
- Hanun and the inhabitants of Zanoah repaired the valley gate. They built it, and set up its doors, its bolts, and its bars, and one thousand cubits of the wall to the dung gate.
- American Standard Version (ASV)
- The valley gate repaired Hanun, and the inhabitants of Zanoah; they built it, and set up the doors thereof, the bolts thereof, and the bars thereof, and a thousand cubits of the wall unto the dung gate.
- Bible in Basic English (BBE)
- Hanun and the people of Zanoah were working on the doorway of the valley; they put it up and put up its doors, with their locks and rods, and a thousand cubits of wall as far as the doorway where the waste material was placed.
- Darby Translation (DBY)
- The valley-gate repaired Hanun, and the inhabitants of Zanoah; they built it, and set up its doors, its locks and its bars, and a thousand cubits of the wall as far as the dung-gate.
- Webster's Bible (WBS)
- The valley-gate repaired Hanun, and the inhabitants of Zanoah; they built it, and set up its doors, its locks, and its bars, and a thousand cubits on the wall to the dung-gate.
- Young's Literal Translation (YLT)
- The gate of the valley hath Hanun strengthened, and the inhabitants of Zanoah; they have built it, and set up its doors, its locks, and its bars, and a thousand cubits in the wall unto the dung-gate.
Read in context
- 11రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హారిము కుమారుడైన మల్కీయాయును పహత్మోయాబు కుమారుడైన హష్షూ బును బాగుచేసిరి.
- 12వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతియైన హల్లోహెషు కుమారుడైన షల్లూ మును ఆతని కుమార్తెలును బాగుచేసిరి.
- 13లోయద్వారమును హానూనును జానోహ కాపురస్థులును బాగుచేసి కట్టినతరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంటద్వారమువరకుండు గోడ వెయ్యిమూరల దనుక వారుకట్టిరి.
- 14బేత్హక్కెరెము ప్రదేశమునకు అధిపతియైన రేకాబు కుమారుడైన మల్కీయా పెంటగుమ్మ మును బాగు చేసెను, ఆతడు దాని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను
- 15అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతియైన కొల్హోజె కుమారు డైన షల్లూము ధారయొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణమునుండి క్రిందకు పోవు మెట్లవరకు రాజు తోటయొద్దనున్న సిలోయము మడుగుయొక్క గోడను అతడు కట్టెను.
Cross references
- Nehemiah 2:13 నెహెమ్యా 2:13నేను రాత్రికాలమందు లోయద్వారముగుండ భుజంగపు బావియెదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి, పడద్రోయబడిన యెరూషలేముయొక్క ప్రాకా రములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను.
- Joshua 15:34 యెహోషువ 15:34జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము
- 1 Chronicles 4:18 1 దినవృత్తాంతములు 4:18అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరె దును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.
- Joshua 15:56 యెహోషువ 15:56యొక్దె యాము జానోహ
- 2 Chronicles 26:9 2 దినవృత్తాంతములు 26:9మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మము దగ్గరను, పల్లపుస్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను, దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచెను.
- Nehemiah 11:30 నెహెమ్యా 11:30జానోహలోను అదు ల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించినవారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయవరకు వారు నివసించిరి.
Original words (Hebrew)
- valley · H1516גַּיְא gayʼ
- gate · H8179שַׁעַר shaʻar
- repaired · H2388חָזַק châzaq
- Hanun · H2586חָנוּן Chânûwn
- inhabitants · H3427יָשַׁב yâshab
- Zanoah · H2182זָנוֹחַ Zânôwach
- built · H1129בָּנָה bânâh
- up · H5975עָמַד ʻâmad
- doors · H1817דֶּלֶת deleth
- locks · H4514מַנְעוּל manʻûwl
- bars · H1280בְּרִיחַ bᵉrîyach
- thousand · H505אֶלֶף ʼeleph
- cubits · H520אַמָּה ʼammâh
- wall · H2346חוֹמָה chôwmâh
- dung · H830אַשְׁפֹּת ʼashpôth
- gate · H8179שַׁעַר shaʻar