Nehemiah · chapter 11 · verse 30
Nehemiah 11:30 in Telugu
జానోహలోను అదు ల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించినవారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయవరకు వారు నివసించిరి.
Jaanohalonu adu llaamulonu vaatiki sambandhinchina pallelalonu laakeeshulonu daaniki sambandhinchina polamulalonu ajekaalonu daaniki sambandhinchina pallelalonu nivasinchinavaaru. Mariyu beyershebaa modalukoni hinnomu loyavaraku vaaru nivasinchiri.
Nehemiah 11:30 in English
- King James Version (KJV)
- Zanoah, Adullam, and [in] their villages, at Lachish, and the fields thereof, at Azekah, and [in] the villages thereof. And they dwelt from Beer-sheba unto the valley of Hinnom.
- World English Bible (WEB)
- Zanoah, Adullam, and their villages, Lachish and its fields, and Azekah and its towns. So they encamped from Beersheba to the valley of Hinnom.
- American Standard Version (ASV)
- Zanoah, Adullam, and their villages, Lachish and the fields thereof, Azekah and the towns thereof. So they encamped from Beer-sheba unto the valley of Hinnom.
- Bible in Basic English (BBE)
- Zanoah, Adullam and their daughter-towns, Lachish and its fields, Azekah and its daughter-towns. So they were living from Beer-sheba to the valley of Hinnom.
- Darby Translation (DBY)
- Zanoah, Adullam, and their hamlets, in Lachish and its fields, in Azekah and its dependent villages: and they encamped from Beer-sheba unto the valley of Hinnom.
- Webster's Bible (WBS)
- Zanoah, Adullam, and [in] their villages, at Lachish, and its fields, at Azekah, and [in] its villages. And they dwelt from Beer-sheba to the valley of Hinnom.
- Young's Literal Translation (YLT)
- Zanoah, Adullam, and their villages, Lachish and its fields, Azekah and its small towns; and they encamp from Beer-Sheba unto the valley of Hinnom.
Read in context
- 28సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను
- 29ఏన్రిమ్మోనులోనుజొర్యాలోను యర్మూతులోను
- 30జానోహలోను అదు ల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించినవారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయవరకు వారు నివసించిరి.
- 31గెబ నివాసులగు బెన్యామీనీయులు మిక్మషులోను హాయిలోను బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను
- 32అనాతోతులోను నోబులోను అనన్యాలోను
Cross references
- Joshua 10:3 యెహోషువ 10:3హెబ్రోను రాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును,
- Joshua 15:8 యెహోషువ 15:8ఆ సరిహద్దు పడమట బెన్హిన్నోములోయ మార్గముగా దక్షిణదిక్కున యెబూసీయుల దేశమువరకు, అనగా యెరూషలేమువరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పువరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది.
- Joshua 15:34–35 యెహోషువ 15:34–35జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము యర్మూతు అదు ల్లాము శోకో అజేకా
- Jeremiah 19:2 యిర్మీయా 19:2నీవు వెళ్లి కుమ్మరి చేయు మంటి కూజాను కొని, జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచు కొనిపోయి, హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా నున్న బెన్హిన్నోము లోయలోనికిపోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము.
- 2 Kings 23:10 2 రాజులు 23:10మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశ మును అతడు అపవిత్రము చేసెను.
- Joshua 15:39 యెహోషువ 15:39లాకీషు బొస్కతు ఎగ్లోను
- Jeremiah 7:31–32 యిర్మీయా 7:31–32నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు. కాలము సమీపించుచున్నది; అప్పుడు అది తోఫెతు అనియైనను బెన్హిన్నోము లోయ అనియైనను అనబడక వధలోయ అనబడును; పాతిపెట్టు టకు స్థలము లేకపోవువరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడును; ఇదే యెహోవా వాక్కు.
- Isaiah 37:8 యెషయా 37:8అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.
- Nehemiah 3:13 నెహెమ్యా 3:13లోయద్వారమును హానూనును జానోహ కాపురస్థులును బాగుచేసి కట్టినతరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంటద్వారమువరకుండు గోడ వెయ్యిమూరల దనుక వారుకట్టిరి.
- Joshua 18:16 యెహోషువ 18:16ఉత్తరదిక్కున రెఫాయీయుల లోయలోనున్న బెన్ హిన్నోము లోయయెదుటనున్న కొండప్రక్కననుండి దక్షిణదిక్కున బెన్హిన్నోము లోయమార్గమున యెబూ సీయుల ప్రదేశమువరకు సాగి ఏన్రోగేలువరకు వ్యాపించెను.
- Joshua 12:15 యెహోషువ 12:15అదుల్లాము రాజు, మక్కేదా రాజు,
- Jeremiah 19:6 యిర్మీయా 19:6ఇందునుబట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా రాబోవు దినములలో ఈ స్థలము హత్య లోయ అనబడును గాని తోఫెతు అనియైనను బెన్ హిన్నోము లోయ అనియైనను పేరు వాడబడదు.
Original words (Hebrew)
- Zanoah · H2182זָנוֹחַ Zânôwach
- Adullam · H5725עֲדֻלָּם ʻĂdullâm
- villages · H2691חָצֵר châtsêr
- Lachish · H3923לָכִישׁ Lâkîysh
- fields · H7704שָׂדֶה sâdeh
- Azekah · H5825עֲזֵקָה ʻĂzêqâh
- villages · H1323בַּת bath
- dwelt · H2583חָנָה chânâh
- Beer-sheba · H884בְּאֵר שֶׁבַע Bᵉʼêr Shebaʻ
- valley · H1516גַּיְא gayʼ
- Hinnom · H2011הִנֹּם Hinnôm