Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 3 · verse 9

Nehemiah 3:9 in Telugu

వారిని ఆనుకొని యెరూషలేములో సగముభాగమునకు అధిపతియైన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేసెను.

Vaarini aanukoni yerooshalemulo sagamubhaagamunaku adhipatiyaina hooru kumaarudaina rephaayaa baaguchesenu.

Nehemiah 3:9 in English

King James Version (KJV)
And next unto them repaired Rephaiah the son of Hur, the ruler of the half part of Jerusalem.
World English Bible (WEB)
Next to them, Rephaiah the son of Hur, the ruler of half the district of Jerusalem, made repairs.
American Standard Version (ASV)
And next unto them repaired Rephaiah the son of Hur, the ruler of half the district of Jerusalem.
Bible in Basic English (BBE)
Near them was working Rephaiah, the son of Hur, the ruler of half Jerusalem.
Darby Translation (DBY)
And next to them repaired Rephaiah the son of Hur, the ruler of the half part of Jerusalem.
Webster's Bible (WBS)
And next to them repaired Rephaiah the son of Hur, the ruler of the half part of Jerusalem.
Young's Literal Translation (YLT)
And by their hand hath Rephaiah son of Hur, head of the half of the district of Jerusalem, strengthened.

Read in context

  1. 7వారిని ఆనుకొని గిబియో నీయులును మిస్పావారును గిబియోనీయుడైన మెలట్యా యును మేరోనోతీయుడైన యాదోనును ఏటి యివతలనున్న అధికారి న్యాయపీఠముంచబడు స్థలమువరకు బాగు చేసిరి.
  2. 8వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధియైన హర్హయా కుమారుడైన ఉజ్జీయేలు బాగుచేయువాడై యుండెను. అతని ఆనుకొని ఔషధజ్ఞానియగు హనన్యా పని జరుపుచుండెను. యెరూషలేముయొక్క వెడల్పు గోడవరకు దాని నుండనిచ్చిరి.
  3. 9వారిని ఆనుకొని యెరూషలేములో సగముభాగమునకు అధిపతియైన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేసెను.
  4. 10వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా హరూమపు కమారుడైన యెదాయా బాగుచేసెను, అతని ఆనుకొని హషబ్నెయా కుమారుడైన హట్టూషు పని జరుపువాడై యుండెను.
  5. 11రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హారిము కుమారుడైన మల్కీయాయును పహత్మోయాబు కుమారుడైన హష్షూ బును బాగుచేసిరి.
Read all of Nehemiah 3

Cross references

Original words (Hebrew)

Nehemiah 3:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.