Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 5 · verse 4

Nehemiah 5:4 in Telugu

మరికొందరురాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూములమీదను మా ద్రాక్షతోటలమీదను మేము అప్పు చేసితివిు.

Marikondaruraajugaariki pannu chellinchutakai maa bhoomulameedanu maa draakshatotalameedanu memu appu chesitiviు.

Nehemiah 5:4 in English

King James Version (KJV)
There were also that said, We have borrowed money for the king’s tribute, [and that upon] our lands and vineyards.
World English Bible (WEB)
There were also some who said, “We have borrowed money for the king’s tribute using our fields and our vineyards as collateral.
American Standard Version (ASV)
There were also that said, We have borrowed money for the king’s tribute [upon] our fields and our vineyards.
Bible in Basic English (BBE)
And there were others who said, We have given up our fields and our vine-gardens to get money for the king's taxes.
Darby Translation (DBY)
And there were that said, We have borrowed money for the king's tribute upon our fields and vineyards;
Webster's Bible (WBS)
There were also that said, We have borrowed money for the king's tribute, [and that upon] our lands and vineyards.
Young's Literal Translation (YLT)
And there are who are saying, 'We have borrowed money for the tribute of the king, [on] our fields, and our vineyards;

Read in context

  1. 2ఏదనగా కొందరు మేమును మా కుమారులును మా కుమార్తెలును అనేకు లము. అందుచేత మేము తిని బ్రదుకుటకు ధాన్యము మీయొద్ద తీసి కొందుమనిరి.
  2. 3మరికొందరుక్షామ మున్నందున మా భూములను ద్రాక్షతోటలను మాయిండ్లను కుదువ పెట్టితివిు గనుక మీయొద్ద ధాన్యము తీసికొందు మనిరి.
  3. 4మరికొందరురాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూములమీదను మా ద్రాక్షతోటలమీదను మేము అప్పు చేసితివిు.
  4. 5మా ప్రాణము మా సహోదరుల ప్రాణమువంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను; ఇప్పటికిని మా కుమార్తె లలో కొందరు దాసత్వములో నున్నారు, మా భూములును మా ద్రాక్షతోటలును అన్యులవశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా
  5. 6వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని.
Read all of Nehemiah 5

Cross references

Original words (Hebrew)

Nehemiah 5:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.