Nehemiah · chapter 5 · verse 2
Nehemiah 5:2 in Telugu
ఏదనగా కొందరు మేమును మా కుమారులును మా కుమార్తెలును అనేకు లము. అందుచేత మేము తిని బ్రదుకుటకు ధాన్యము మీయొద్ద తీసి కొందుమనిరి.
Edanagaa kondaru memunu maa kumaarulunu maa kumaartelunu aneku lamu. Anducheta memu tini bradukutaku dhaanyamu meeyodda teesi kondumaniri.
Nehemiah 5:2 in English
- King James Version (KJV)
- For there were that said, We, our sons, and our daughters, [are] many: therefore we take up corn [for them], that we may eat, and live.
- World English Bible (WEB)
- For there were some who said, “We, our sons and our daughters, are many. Let us get grain, that we may eat and live.”
- American Standard Version (ASV)
- For there were that said, We, our sons and our daughters, are many: let us get grain, that we may eat and live.
- Bible in Basic English (BBE)
- For there were some who said, We, our sons and our daughters, are a great number: let us get grain, so that we may have food for our needs.
- Darby Translation (DBY)
- And there were that said, We, our sons and our daughters, are many, and we must procure corn that we may eat and live.
- Webster's Bible (WBS)
- For there were that said, We, our sons, and our daughters, [are] many: therefore we take up corn [for them] , that we may eat, and live.
- Young's Literal Translation (YLT)
- yea, there are who are saying, 'Our sons, and our daughters, we — are many, and we receive corn, and eat, and live.'
Read in context
- 1తమ సహోదరులైన యూదుల మీద జనులును వారి భార్యలును కఠినమైన ఫిర్యాదుచేసిరి.
- 2ఏదనగా కొందరు మేమును మా కుమారులును మా కుమార్తెలును అనేకు లము. అందుచేత మేము తిని బ్రదుకుటకు ధాన్యము మీయొద్ద తీసి కొందుమనిరి.
- 3మరికొందరుక్షామ మున్నందున మా భూములను ద్రాక్షతోటలను మాయిండ్లను కుదువ పెట్టితివిు గనుక మీయొద్ద ధాన్యము తీసికొందు మనిరి.
- 4మరికొందరురాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూములమీదను మా ద్రాక్షతోటలమీదను మేము అప్పు చేసితివిు.
Cross references
- Psalm 128:2–4 కీర్తనలు 128:2–4నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు. యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును.
- Malachi 2:2 మలాకీ 2:2సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు ఆ యాజ్ఞను ఆలకింపకయు, నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండినయెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును; మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతిరి గనుక ఇంతకు మునుపే నేను వాటిని శపించి యుంటిని.
- Genesis 41:57 ఆదికాండము 41:57మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.
- Genesis 42:2 ఆదికాండము 42:2మరియు అతడు - చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మనకొరకు అక్కడనుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా
- Genesis 43:8 ఆదికాండము 43:8యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచి ఆ చిన్న వానిని నాతో కూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము;
- Psalm 127:3–5 కీర్తనలు 127:3–5కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు. వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు.