Nehemiah · chapter 7 · verse 60
Nehemiah 7:60 in Telugu
ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు.
Ee neteeneeyulandarunu solomonu daasula vanshasthulunu mooduvandala tombadi yiddaru.
Nehemiah 7:60 in English
- King James Version (KJV)
- All the Nethinims, and the children of Solomon’s servants, [were] three hundred ninety and two.
- World English Bible (WEB)
- All the temple servants and the children of Solomon’s servants were three hundred ninety-two.
- American Standard Version (ASV)
- All the Nethinim, and the children of Solomon’s servants, were three hundred ninety and two.
- Bible in Basic English (BBE)
- All the Nethinim and the children of Solomon's servants were three hundred and ninety-two.
- Darby Translation (DBY)
- All the Nethinim, and the children of Solomon's servants, three hundred and ninety-two.
- Webster's Bible (WBS)
- All the Nethinims, and the children of Solomon's servants, [were] three hundred and ninety two.
- Young's Literal Translation (YLT)
- All the Nethinim and the sons of the servants of Solomon [are] three hundred ninety and two.
Read in context
- 58యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు
- 59షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు.
- 60ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు.
- 61తేల్మెలహు తేల్హర్షా కెరూబు అదోను ఇమ్మేరు మొద లైన స్థలములనుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ యింటి పేరులైనను తమ వంశావళి పత్రికయైనను కనుపరచలేకపోయిరి.
- 62వారెవరనగా దెలాయ్యా వంశస్థులు టోబీయా వంశస్థులు నెరోదా వంశస్థులు వీరు ఆరువందల నలువది యిద్దరు