Nehemiah · chapter 8 · verse 11
Nehemiah 8:11 in Telugu
ఆలాగున లేవీయులు జనులందరిని ఓదార్చి మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధదినము, మీరు దుఃఖ పడకూడదని వారితో అనిరి.
Aalaaguna leveeyulu janulandarini odaarchi meeru duhkhamu maanudi, idi parishuddhadinamu, meeru duhkha padakoodadani vaarito aniri.
Nehemiah 8:11 in English
- King James Version (KJV)
- So the Levites stilled all the people, saying, Hold your peace, for the day [is] holy; neither be ye grieved.
- World English Bible (WEB)
- So the Levites calmed all the people, saying, “Hold your peace, for the day is holy. Don’t be grieved.”
- American Standard Version (ASV)
- So the Levites stilled all the people, saying, Hold your peace, for the day is holy; neither be ye grieved.
- Bible in Basic English (BBE)
- So the Levites made all the people quiet, saying, Be quiet, for the day is holy; and do not give way to grief.
- Darby Translation (DBY)
- And the Levites quieted all the people, saying, Be still! for the day is holy; neither be grieved.
- Webster's Bible (WBS)
- So the Levites stilled all the people, saying, Hold your peace, for the day [is] holy; neither be ye grieved.
- Young's Literal Translation (YLT)
- And the Levites are keeping all the people silent, saying, 'Be silent, for to-day [is] holy, and be not grieved.'
Read in context
- 9జనులందరు ధర్మశాస్త్రగ్రంథపు మాటలు విని యేడ్వ మొదలుపెట్టగా, అధికారియైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులునుమీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి.
- 10మరియు అతడు వారితో నిట్లనెనుపదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖ పడకుడి, యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.
- 11ఆలాగున లేవీయులు జనులందరిని ఓదార్చి మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధదినము, మీరు దుఃఖ పడకూడదని వారితో అనిరి.
- 12ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి, తినుటకును త్రాగుటకును లేనివారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి యిండ్లకు వారు వెళ్లిరి.
- 13రెండవ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులును లేవీయులును ధర్మశాస్త్రగ్రంథపుమాటలు వినవలెనని శాస్త్రియైన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి.