Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 13 · verse 30

Numbers 13:30 in Telugu

కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.

Kaalebu moshe yeduta janulanu nimmala parachimanamu nishchayamugaa velludumu; daani svaadheenaparachukondumu; daani jayinchutaku mana shakti chaalunanenu.

Numbers 13:30 in English

King James Version (KJV)
And Caleb stilled the people before Moses, and said, Let us go up at once, and possess it; for we are well able to overcome it.
World English Bible (WEB)
Caleb stilled the people before Moses, and said, “Let’s go up at once, and possess it; for we are well able to overcome it!”
American Standard Version (ASV)
And Caleb stilled the people before Moses, and said, Let us go up at once, and possess it; for we are well able to overcome it.
Bible in Basic English (BBE)
Then Caleb made signs to the people to keep quiet, and said to Moses, Let us go up straight away and take this land; for we are well able to overcome it.
Darby Translation (DBY)
And Caleb stilled the people before Moses, and said, Let us go up boldly and possess it, for we are well able to do it.
Webster's Bible (WBS)
And Caleb stilled the people before Moses, and said, Let us go up at once, and possess it; for we are well able to overcome it.
Young's Literal Translation (YLT)
And Caleb stilleth the people concerning Moses, and saith, 'Let us certainly go up — and we have possessed it; for we are thoroughly able for it.'

Read in context

  1. 28అయితే ఆ దేశ ములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితివిు.
  2. 29అమాలేకీయులు దక్షిణదేశ ములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంత ములలోను నివసించుచున్నారని చెప్పిరి.
  3. 30కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.
  4. 31అయితే అతనితో కూడ పోయిన ఆ మనుష్యులుఆ జనులు మనకంటె బల వంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి.
  5. 32మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పిమేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు.
Read all of Numbers 13

Cross references

Original words (Hebrew)

Numbers 13:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.