Numbers · chapter 1 · verse 13
Numbers 1:13 in Telugu
ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారు డైన పగీయేలు
Aasheru gotramulo okraanu kumaaru daina pageeyelu
Numbers 1:13 in English
- King James Version (KJV)
- Of Asher; Pagiel the son of Ocran.
- World English Bible (WEB)
- Of Asher: Pagiel the son of Ochran.
- American Standard Version (ASV)
- Of Asher: Pagiel the son of Ochran.
- Bible in Basic English (BBE)
- From Asher, Pagiel, the son of Ochran;
- Darby Translation (DBY)
- for Asher, Pagiel the son of Ocran;
- Webster's Bible (WBS)
- Of Asher; Pagiel the son of Ocran.
- Young's Literal Translation (YLT)
- 'For Asher — Pagiel son of Ocran.
Read in context
- 11బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను
- 12దాను గోత్రములో ఆమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు
- 13ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారు డైన పగీయేలు
- 14గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు
- 15నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి.
Cross references
- Numbers 7:72 సంఖ్యాకాండము 7:72పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు.
- Numbers 2:27 సంఖ్యాకాండము 2:27అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.
- Numbers 10:26 సంఖ్యాకాండము 10:26ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్రసైన్య మునకు అధిపతి.