Numbers · chapter 2 · verse 27
Numbers 2:27 in Telugu
అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.
Atani sameepamuna aasheru gotrikulu digavalenu. Okraanu kumaarudaina pageeyelu aasheru kumaarulaku pradhaanudu.
Numbers 2:27 in English
- King James Version (KJV)
- And those that encamp by him [shall be] the tribe of Asher: and the captain of the children of Asher [shall be] Pagiel the son of Ocran.
- World English Bible (WEB)
- “Those who encamp next to him shall be the tribe of Asher. The prince of the children of Asher shall be Pagiel the son of Ochran.
- American Standard Version (ASV)
- And those that encamp next unto him shall be the tribe of Asher: and the prince of the children of Asher shall be Pagiel the son of Ochran.
- Bible in Basic English (BBE)
- Nearest to him will be the tribe of Asher, with Pagiel, the son of Ochran, as their chief.
- Darby Translation (DBY)
- And those that encamp by him shall be the tribe of Asher; and the prince of the sons of Asher shall be Pagiel the son of Ocran;
- Webster's Bible (WBS)
- And those that encamp by him [shall be] the tribe of Asher: and the captain of the children of Asher [shall be] Pagiel the son of Ocran.
- Young's Literal Translation (YLT)
- And those encamping by him [are of] the tribe of Asher; and the prince of the sons of Asher [is] Pagiel son of Ocran;
Read in context
- 25దాను పాళెపుధ్వజము వారి సేనలచొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీ యెజెరు దాను కుమారులకు ప్రధానుడు.
- 26అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండు వేల ఏడువందలమంది.
- 27అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.
- 28అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది.
- 29అతని సమీపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.
Cross references
- Numbers 1:13 సంఖ్యాకాండము 1:13ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారు డైన పగీయేలు
- Numbers 7:77 సంఖ్యాకాండము 7:77సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము.
- Numbers 7:72 సంఖ్యాకాండము 7:72పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు.