Numbers · chapter 1 · verse 33
Numbers 1:33 in Telugu
యోసేపు గోత్ర ములో లెక్కింపబడిన వారు నలుబదివేల ఐదువందల మంది యైరి.
Yosepu gotra mulo lekkimpabadina vaaru nalubadivela aiduvandala mandi yairi.
Numbers 1:33 in English
- King James Version (KJV)
- Those that were numbered of them, [even] of the tribe of Ephraim, [were] forty thousand and five hundred.
- World English Bible (WEB)
- those who were counted of them, of the tribe of Ephraim, were forty thousand five hundred.
- American Standard Version (ASV)
- those that were numbered of them, of the tribe of Ephraim, were forty thousand and five hundred.
- Bible in Basic English (BBE)
- Forty thousand, five hundred of the tribe of Ephraim were numbered.
- Darby Translation (DBY)
- those that were numbered of them, of the tribe of Ephraim, were forty thousand five hundred.
- Webster's Bible (WBS)
- Those that were numbered of them, [even] of the tribe of Ephraim, [were] forty thousand and five hundred.
- Young's Literal Translation (YLT)
- their numbered ones, for the tribe of Ephraim, [are] forty thousand and five hundred.
Read in context
- 31జెబూలూను గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది యేడువేల నాలుగువందల మంది యైరి.
- 32యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా
- 33యోసేపు గోత్ర ములో లెక్కింపబడిన వారు నలుబదివేల ఐదువందల మంది యైరి.
- 34మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
- 35మనష్షే గోత్రములో లెక్కింప బడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది యైరి.
Cross references
- Numbers 26:37 సంఖ్యాకాండము 26:37వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ముప్పదిరెండువేల ఐదువందలమంది; వీరు యోసేపుపుత్రుల వంశస్థులు.
- Genesis 48:5 ఆదికాండము 48:5ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ యిద్దరు కుమారులు నా బిడ్డలే; రూబేను షిమ్యోనులవలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై యుందురు.
- Deuteronomy 33:17 ద్వితీయోపదేశకాండము 33:17అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగున నుందురు.
- Numbers 2:19 సంఖ్యాకాండము 2:19అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది.