Numbers · chapter 26 · verse 37
Numbers 26:37 in Telugu
వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ముప్పదిరెండువేల ఐదువందలమంది; వీరు యోసేపుపుత్రుల వంశస్థులు.
Veeru ephraayimeeyula vanshasthulu. Vraayabadinavaari sankhyachoppuna veeru muppadirenduvela aiduvandalamandi; veeru yosepuputrula vanshasthulu.
Numbers 26:37 in English
- King James Version (KJV)
- These [are] the families of the sons of Ephraim according to those that were numbered of them, thirty and two thousand and five hundred. These [are] the sons of Joseph after their families.
- World English Bible (WEB)
- These are the families of the sons of Ephraim according to those who were counted of them, thirty-two thousand five hundred. These are the sons of Joseph after their families.
- American Standard Version (ASV)
- These are the families of the sons of Ephraim according to those that were numbered of them, thirty and two thousand and five hundred. These are the sons of Joseph after their families.
- Bible in Basic English (BBE)
- These are the families of Ephraim as they were numbered, thirty-two thousand, five hundred. These are the sons of Joseph by their families.
- Darby Translation (DBY)
- These are the families of the sons of Ephraim according to those that were numbered of them, thirty-two thousand five hundred. These are the sons of Joseph after their families.
- Webster's Bible (WBS)
- These [are] the families of the sons of Ephraim according to those that were numbered of them, thirty and two thousand and five hundred. These [are] the sons of Joseph after their families.
- Young's Literal Translation (YLT)
- These [are] families of the sons of Ephraim, by their numbered ones, two and thirty thousand and five hundred. These [are] sons of Joseph by their families.
Read in context
- 35ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి; షూతలహీయులు షూతలహు వంశస్థులు; బేకరీయులు బేకరు వంశస్థులు; తహనీయులు తహను వంశస్థులు,
- 36వీరు షూతలహు కుమారులు; ఏరానీయులు ఏరాను వంశస్థులు.
- 37వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ముప్పదిరెండువేల ఐదువందలమంది; వీరు యోసేపుపుత్రుల వంశస్థులు.
- 38బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు;
- 39అహీరామీయులు అహీరాము వంశస్థులు;
Cross references
- Numbers 2:18–19 సంఖ్యాకాండము 2:18–19ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపుధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారు డైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది.
- Numbers 1:32–33 సంఖ్యాకాండము 1:32–33యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా యోసేపు గోత్ర ములో లెక్కింపబడిన వారు నలుబదివేల ఐదువందల మంది యైరి.
Original words (Hebrew)
- families · H4940מִשְׁפָּחָה mishpâchâh
- sons · H1121בֵּן bên
- Ephraim · H669אֶפְרַיִם ʼEphrayim
- numbered · H6485פָּקַד pâqad
- thirty · H7970שְׁלוֹשִׁים shᵉlôwshîym
- two · H8147שְׁנַיִם shᵉnayim
- thousand · H505אֶלֶף ʼeleph
- five · H2568חָמֵשׁ châmêsh
- hundred · H3967מֵאָה mêʼâh
- sons · H1121בֵּן bên
- Joseph · H3130יוֹסֵף Yôwçêph
- families · H4940מִשְׁפָּחָה mishpâchâh