Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 10 · verse 34

Numbers 10:34 in Telugu

వారు తాము దిగిన స్థలమునుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారిమీద ఉండెను.

Vaaru taamu digina sthalamunundi saaginappudu yehovaa meghamu pagativela vaarimeeda undenu.

Numbers 10:34 in English

King James Version (KJV)
And the cloud of the LORD [was] upon them by day, when they went out of the camp.
World English Bible (WEB)
The cloud of the LORD was over them by day, when they set forward from the camp.
American Standard Version (ASV)
And the cloud of Jehovah was over them by day, when they set forward from the camp.
Bible in Basic English (BBE)
And by day the cloud of the Lord went over them, when they went forward from the place where they had put up their tents.
Darby Translation (DBY)
And the cloud of Jehovah was over them by day when they set forward out of the camp.
Webster's Bible (WBS)
And the cloud of the LORD [was] upon them by day, when they went out of the camp.
Young's Literal Translation (YLT)
and the cloud of Jehovah [is] on them by day, in their journeying from the camp.

Read in context

  1. 32మరియు నీవు మాతోకూడ వచ్చినయెడల యెహోవా మాకు ఏ మేలుచేయునో ఆ మేలునుబట్టి మేము నీకు మేలు చేయుదుమనెను.
  2. 33వారు యెహోవా కొండనుండి మూడు దినముల ప్రయాణముచేసిరి; వారికి విశ్రాంతిస్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను.
  3. 34వారు తాము దిగిన స్థలమునుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారిమీద ఉండెను.
  4. 35ఆ మందసము సాగినప్పుడు మోషేయెహోవా లెమ్ము; నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుటనుండి పారిపోవుదురుగాక యనెను.
  5. 36అది నిలిచినప్పుడు అతడుయెహోవా, ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్మనెను.
Read all of Numbers 10

Cross references

Original words (Hebrew)

Numbers 10:34 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.