Numbers · chapter 10 · verse 36
Numbers 10:36 in Telugu
అది నిలిచినప్పుడు అతడుయెహోవా, ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్మనెను.
Adi nilichinappudu ataduyehovaa, ishraayelu vevela madhyaku marala rammanenu.
Numbers 10:36 in English
- King James Version (KJV)
- And when it rested, he said, Return, O LORD, unto the many thousands of Israel.
- World English Bible (WEB)
- When it rested, he said, “Return, LORD, to the ten thousands of the thousands of Israel.”
- American Standard Version (ASV)
- And when it rested, he said, Return, O Jehovah, unto the ten thousands of the thousands of Israel.
- Bible in Basic English (BBE)
- And when it came to rest, he said, Take rest, O Lord, and give a blessing to the families of Israel.
- Darby Translation (DBY)
- And when it rested, he said, Return, Jehovah, unto the myriads of the thousands of Israel.
- Webster's Bible (WBS)
- And when it rested, he said, Return, O LORD, to the many thousands of Israel.
- Young's Literal Translation (YLT)
- And in its resting he saith, 'Return, O Jehovah, [to] the myriads, the thousands of Israel.'
Read in context
- 34వారు తాము దిగిన స్థలమునుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారిమీద ఉండెను.
- 35ఆ మందసము సాగినప్పుడు మోషేయెహోవా లెమ్ము; నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుటనుండి పారిపోవుదురుగాక యనెను.
- 36అది నిలిచినప్పుడు అతడుయెహోవా, ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్మనెను.
Cross references
- Deuteronomy 1:10 ద్వితీయోపదేశకాండము 1:10మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింప జేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రములవలె విస్తరించి యున్నారు.
- Genesis 24:60 ఆదికాండము 24:60వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా
- Isaiah 63:17 యెషయా 63:17యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్యగోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము.
- Psalm 90:13–17 కీర్తనలు 90:13–17యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక మా చేతిపనిని మాకు స్థిరపరచుము మా చేతిపనిని స్థిరపరచుము.