Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 11 · verse 27

Numbers 11:27 in Telugu

అప్పుడు ఒక ¸యౌవనుడు మోషే యొద్దకు పరుగెత్తివచ్చిఎల్దాదు మేదాదులు పాళె ములో ప్రవచించుచున్నారని చెప్పగా

Appudu oka ¸yauvanudu moshe yoddaku parugettivachchieldaadu medaadulu paale mulo pravachinchuchunnaarani cheppagaa

Numbers 11:27 in English

King James Version (KJV)
And there ran a young man, and told Moses, and said, Eldad and Medad do prophesy in the camp.
World English Bible (WEB)
A young man ran, and told Moses, and said, “Eldad and Medad are prophesying in the camp!”
American Standard Version (ASV)
And there ran a young man, and told Moses, and said, Eldad and Medad do prophesy in the camp.
Bible in Basic English (BBE)
And a young man went running to Moses and said, Eldad and Medad are acting as prophets in the tent-circle.
Darby Translation (DBY)
And there ran a youth, and told Moses, and said, Eldad and Medad are prophesying in the camp.
Webster's Bible (WBS)
And there ran a young man, and told Moses, and said, Eldad and Medad do prophesy in the camp.
Young's Literal Translation (YLT)
and the young man runneth, and declareth to Moses, and saith, 'Eldad and Medad are prophesying in the camp.'

Read in context

  1. 25యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బదిమంది పెద్దలమీద ఉంచెను; కావున ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచింపలేదు.
  2. 26ఆ మను ష్యులలో నిద్దరు పాళెములో నిలిచియుండిరి; వారిలో ఒకనిపేరు ఎల్దాదు, రెండవ వానిపేరు మేదాదు; వారి మీదను ఆత్మ నిలిచియుండెను; వారు వ్రాయబడినవారి లోను ఉండియు వారు గుడారమునకు వెళ్లక తమ పాళెములోనే ప్రవచించిరి.
  3. 27అప్పుడు ఒక ¸యౌవనుడు మోషే యొద్దకు పరుగెత్తివచ్చిఎల్దాదు మేదాదులు పాళె ములో ప్రవచించుచున్నారని చెప్పగా
  4. 28మోషే ఏర్పరచు కొనినవారిలో నూను కుమారుడును మోషేకు పరిచార కుడునైన యెహోషువమోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను.
  5. 29అందుకు మోషేనా నిమి త్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక అని అతనితో అనెను.
Read all of Numbers 11

Original words (Hebrew)

Numbers 11:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.